Jayaprakash Narayana : “పాత పెన్షన్ విధానం” అమలు చేస్తామనే ఎన్నికల నినాదం దేశ వినాశనమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో “ఎఫ్.డీ.ఆర్” (ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్) ఆధ్వర్యంలో “జాతీయ రౌండ్ టేబుల్” సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్ జనరల్ సెక్రటరీ జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ.. “ప్రభుత్వ ఖజానా పరిపుష్టి కోసం అర్ధవంతమైన, ఫలవంతమైన విధానం” పై మాట్లాడుతూ.. “ఓపిఎస్” దేశ ప్రయోజనాలకు విఘాతం. కొన్ని రాజకీయ పార్టీలు “పాత పెన్షన్ విధానం” అమలు చేస్తామనే ఎన్నికల నినాదం దేశ వినాశనమే అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సమాజంలో భాగమని, దేశ ప్రయోజనాలు నాశనం కాకూడదన్నారు.
అంతేకాకుండా.. ‘”పాత పెన్షన్” తో దేశ ప్రయోజనాలు సర్వ నాశనం చేస్తుంది, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుంది. “ఓపిఎస్” అమలౌతున్న రాష్ట్రాలు ఆర్ధిక భారంతో కోలుకోవడం లేదు. ఇది ఆత్మహత్యాసదృశం. ప్రభుత్వ ఉద్యోగుల్లో భయం ఉండటం సహజం. దేశం సర్వనాశనం అయినా పర్వాలేదు….మాకు ఒక్క శాతం ఓటు వస్తే చాలు అనుకోవడం వినాశనానికి దారితీస్తుంది. మూడు శాతం ఉన్న ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు, 97 శాతం ప్రజల బతుకులను దెబ్బతీయడమే అవుతుంది. “ఓల్డ్ పెన్షన్ స్కీమ్” జాతి జీవన్మరణ సమస్య. ఈ విషయంలో రాజకీయం చేయొద్దు. “రెఫ్యుజ్ ఓపిఎస్.ఇన్” అనే వెబ్ సైట్ లో అన్ని వివరాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఎమి జరుగుతుందో అందరికి తెలుసు.ఉచితాలకు ఓట్లు వేస్తూ ప్రజలు తమ భవిష్యత్ గురించి ఆలోచించడం లేదు, పట్టించుకోవడం లేదు.’ అని జయప్రకాష్ నారాయణ్ వ్యాఖ్యానించారు.
Also Read
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
తాజావార్తలు
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!