కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి, వెయ్యి కోట్ల హీరోగా మారాడు. దాదాపు పదేళ్ల తర్వాత షారుఖ్ కొట్టిన హిట్, బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చాలా రికార్డులని బ్రేక్ చేసింది. పఠాన్ సినిమా షారుఖ్ ఖాన్ ని మళ్లీ టాప్ 1 ప్లేస్ లో కూర్చోబెట్టింది, షారుఖ్ ఖాన్ ఫాన్స్ ని కూడా లైం లైట్ లోకి
సరిగ్గా అయిదు నెలల క్రితం వరకూ షారుఖ్ ఖాన్ అన్నా, షారుఖ్ ఫాన్స్ అన్నా బాలీవుడ్ లో పెద్దగా సౌండ్ ఉండేది కాదు. పదేళ్లుగా హిట్ లేకపోవడం, అయిదేళ్లుగా సినిమానే లేకపోవడం ఇందుకు కారణం. ఒకప్పుడు ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా, కింగ్ అఫ్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీగా ఉన్న షారుఖ్ ఖాన్ సడన్ గా ఫ్లాప్స్ స్ట్రీక్ లోక
బాలీవుడ్ కష్టాలకి ఆల్మోస్ట్ ఎండ్ కార్డ్ వేస్తూ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. వెయ్యి కోట్లకి పైగా కలెక్ట్ చేసిన పఠాన్ సినిమాతో తన కంబ్యాక్ కి రీసౌండ్ వచ్చే రేంజులో వినిపించిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘జవాన్’. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శక�