ప్రేక్షకులకు ఓ కొత్త థియేట్రికల్ అనుభూతిని అందించబోతున్న చిత్రం ‘జటాధర’. ఈ సినిమా గురించి నిర్మాత ప్రేరణ అరోరా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషించారు. ఈనెల 7న థియేటర్లలో విడుదల కాబోతున్న ‘జటాధర’…
వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో నవదలపతి సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘జటాధర’. ఈ పాన్ ఇండియా సినిమాని ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పతాకంపై శివిన్ నారంగ్ నిర్మించారు. జటాధర సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషించారు. నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇప్పుడు తొలిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఫాంటసీ చిత్రం “జటాధర” ద్వారా ఆమె టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుండగా, ఇందులో సోనాక్షి లేడీ విలన్‌గా కనిపించబోతుంది. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రల తో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమని తెలుస్తోంది. ఇటీవల చిత్ర ప్రమోషన్‌ల్లో పాల్గొన్న సోనాక్షి, “జటాధర” అనుభవం గురించి ఆసక్తికర…
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘జటాధర’. ఒక సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంతో సీనియర్ నటి శిల్పా శిరోధ్కర్ చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సినిమా విశేషాలను పంచుకున్నారు. Also Read:Tollywood Producers: మునగచెట్టు ఎక్కించి వాళ్ళపై…