Home
Jasprit Bumrah Record
Jasprit Bumrah Record News
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
Jasprit Bumrah: అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు సాధించాడు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టుకు బుమ్రా అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. మ్యాచ్ తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేసిన బుమ్రా.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాల బౌలర్లలో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా నిలిచాడు. తొలి ఓవర్ మెయిడిన్ అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్‌ను… -
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
Jasprit Bumrah 350 T20I Wickets: అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత పునరాగమనం చేశాడు. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే వికెట్ తీసిన బుమ్రా.. మొత్తంగా నాలుగు ఓవర్లలో 26 రన్స్ ఇచ్చాడు. ఇటీవలి కాలంలో భారీగా పరుగులు ఇస్తూ వికెట్స్ తీయలేకపోతున్న బూమ్ బూమ్.. ఈ మ్యాచ్‌లో తన మునుపటి లయను అందుకున్నాడు. ఇక ఈ వికెట్‌తో బుమ్రా… -
Jasprit Bumrah: డాన్ బ్రాడ్‌మన్‌కు రివర్స్.. బుమ్రా పేరిట అత్యంత చెత్త ప్రపంచ రికార్డు!
Jasprit Bumrah Unwanted Record: క్రికెట్లో 100 బ్యాటింగ్ సగటు అంటే అత్యున్నత ప్రమాణం. ఈ సగటు కేవలం డాన్ బ్రాడ్‌మన్‌కు మాత్రమే సాధ్యమైంది. కానీ ఒక బౌలర్ బంతితో ఈ సంఖ్యను దాటితే?.. అది అత్యంత చెత్త రికార్డు. ఈ చెత్త రికార్డు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్లలో ఒకడిగా పేరొందిన జస్ప్రీత్ బుమ్రా పేరిట నమోదైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ గణాంకాల పరంగా బుమ్రాకు ఒక పీడకలగా మారింది. అతను… -
Jasprit Bumrah: బుమ్రా నయా హిస్టరీ.. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో టాప్ వికెట్ టేకర్‌గా యార్కర్ కింగ్..
Jasprit Bumrah: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియా vs సౌతాఫ్రికా పోరు కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్ 8 మ్యాచ్‌లో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరో చరిత్ర సృష్టించాడు. బుమ్రా బౌలింగ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఈ మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్స్‌ను కట్టడి చేశాడు. మూడు వికెట్లు పడగొట్టి (3/15) అద్భుత గణాంకాలతో మెరిశాడు. టీ20 వరల్డ్‌కప్‌ల చరిత్రలో భారత్ తరఫున అత్యధిక… -
Jasprit Bumrah: ‘ట్రిపుల్ సెంచరీ’ కొట్టిన జస్ప్రీత్ బుమ్రా.. మొదటి బౌలర్‌గా..!
టీమిండియా స్టార్, ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో బుమ్రా 300 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌ను అవుట్ చేయడంతో బుమ్రా ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో అత్యంత వేగంగా 300 వికెట్స్ పడగొట్టిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు. 237… -
Jasprit Bumrah Record: చరిత్ర సృష్టించిన బుమ్రా.. తొలి బౌలర్‌గా అరుదైన రికార్డు!
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించిన టీమిండియా బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా ఖాతాలో ప్రస్తుతం 907 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో సంచలన ప్రదర్శనకు గాను ఈ రికార్డు బుమ్రా ఖాతాలో చేరింది. ఈ ట్రోఫీలో ఇప్పటివరకు 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 30 వికెట్స్ పడగొట్టాడు. తాజా ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్లో బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత మాజీ స్పిన్నర్… -
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్లో ‘ఒకే ఒక్కడు’!
Jasprit Bumrah Record: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాదిలో అంతర్జాతీయ క్రికెట్ (మూడు ఫార్మాట్స్)లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్‌ను ఔట్ చేసిన బుమ్రా.. ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2024లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బుమ్రా ఏకంగా 47 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు… -
Jasprit Bumrah: టీ20ల్లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు!
Jasprit Bumrah surpasses Hardik Pandya in Most T20I Wickets: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్‌పై మూడు వికెట్స్ పడగొట్టిన బుమ్రా.. ఈ రికార్డును నెలకొల్పాడు. టీ20ల్లో ఇప్పటివరకు బుమ్రా 64 మ్యాచ్‌ల్లో 79 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను అధిగమించాడు. పాకిస్థాన్‌తో… -
Jasprit Bumrah: టీ20 క్రికెట్లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. అగ్రస్థానంలో పసికూన టీమ్స్ బౌలర్లు!
Jasprit Bumrah now has the most maiden overs in T20Is: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బుధవారం రాత్రి న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్‌లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆరో ఓవర్‌ను బుమ్రా మెయిడిన్‌గా వేశాడు. టీ20ల్లో… -
MI vs RCB: ఐపీఎల్లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలే!
Mumbai Indians bowler Jasprit Bumrah creates history in IPL against RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై 5 వికెట్ హాల్ సాధించిన తొలి బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం వాంఖడేలో ఐదు వికెట్స్ తీసిన అనంతరం ఈ రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. బెంగళూరుపై తన నాలుగు…
తాజావార్తలు
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
CNAP Rules: నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆ యాప్స్ ఇక వేస్టేనా?
-
CM Chandrababu : అర్నబ్ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ట్రెండింగ్
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?