పిల్లి కారణంగా జపాన్‌లోని ఓ నగరం అప్రమత్తమైంది. జపాన్‌లోని ఒక మహానగరమైన పుకుయామా వణికిపోతోంది. ఏం వార్త వినాల్సి వస్తోందోనని జనం హడలెత్తిపోతున్నారు. కారణమేమిటంటే.. ఆ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంక్‌లో పడి అక్కడి నుంచి కనిపించకుండాపోవడమే.
Jaishankar: భారతదేశంలో రాబోయే 15 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు సుస్థిర ప్రభుత్వం ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. దీర్ఘకాలిక రాజకీయ స్థిరత్వం ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేందుకు సాయపడుతుందని చెప్పారు. భారత్-జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై నిక్కీ ఫోరమ్‌లో జైశంకర్ మాట్లాడారు. 95 కోట్ల మంది పౌరులు ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది మేలో భారతదేశం సార్వత్రిక ఎన్నికలకు వెళ్తోంది. ఎన్నికలకు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Rashmika Mandanna Fans Surprising Welcome for the star at Tokyo Airport:క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ లో భారత్ తరపున పాల్గొనేందుకు జపాన్లోని టోక్యో వెళ్లింది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. రేపు టోక్యోలో క్రంచీ రోల్ అనిమీ అవార్డ్స్ జరగనున్నాయి. గ్లోబల్ ఈవెంట్ గా జరుగుతున్న ఈ అవార్డ్స్ కార్యక్రమంలో మన దేశం నుంచి రష్మిక రిప్రజెంట్ చేస్తోంది. ఈ గౌరవం దక్కిన ఏకైక నటిగా రష్మిక నిలిచింది. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు.. టాలీవుడ్, బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఈ మధ్య నటించిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. అయితే ప్రస్తుతం జపాన్ కు బయల్దేరింది.. టోక్యో కాలింగ్ అంటూ ఫ్లైట్‌లో ఎక్కి ఇలా పోజులు పెట్టేసింది. అయితే రష్మిక మందన ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. రష్మిక ఇంత బిజీలోనూ…
Japan : జపాన్‌లో జననాల సంఖ్య మళ్లీ తగ్గింది. మంగళవారం జపాన్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో 2023 సంవత్సరానికి జనన రేటు వెల్లడైంది. జనన రేటు సంఖ్య మరింత తగ్గింది.
చంద్రుడిపై జెండాను ఎగురవేసిన జపాన్‌కు చెందిన చంద్రయాన్ స్లిమ్ అద్భుతం చేసింది. చల్లని రాత్రి తర్వాత తమ అంతరిక్ష నౌక అద్భుతంగా తిరిగి ప్రాణం పోసుకున్నట్లు జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా ప్రకటించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనా తర్వాతి స్థానంలో జపాన్ ఉంది. అయితే తాజాగా జపాన్ నాలుగో స్థానానికి పడిపోవడంతో పాటు గత ఏడాది ఆ దేశ జీడీపీ జర్మనీ కంటే తక్కువగా నమోదు అయింది.
జపాన్‌లో ఇటీవల రికార్డు స్థాయి హిమపాతం మొదలు కావడంతో అరుదైన కిల్లర్ వేల్స్ (Arkas)కు ప్రాణాల మీదకు వచ్చింది. ఉత్తర జపాన్లోని హక్కైడో తీరంలో గల రౌస్ అనే ప్రదేశానికి కిలో మీటరు దూరంలో గడ్డకట్టిన నీటి మధ్య చిన్న ఖాళీ ప్రాంతంలో దాదాపు 10 కిల్లర్ వేల్స్ చిక్కుకున్నాయి.
జపాన్‌కు చెందిన మూన్ మిషన్ స్నిపర్ ఈరోజు చంద్రుడి ఉపరితలంపై దిగబోతోంది. ఈరోజు రాత్రి 9 గంటలకు చంద్రుడి ఉపరితలంపై స్నిపర్ ల్యాండ్ కానుందని జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా తెలిపింది.
అమెరికా- దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాల చేయడంతో నార్త్ కొరియాకు కోపం తెప్పించింది. దీంతో సౌత్ కొరియా- జపాన్ మధ్య గల సముద్రగర్భంలో అణు దాడి చేసేందుకు అణ్వాయుధ వ్యవస్థను పరీక్షించింది.