Japan: దిగజారుతున్న జపాన్ ఆర్థిక వ్యవస్థ.. మూడో స్థానానికి జర్మనీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనా తర్వాతి స్థానంలో జపాన్ ఉంది. అయితే తాజాగా జపాన్ నాలుగో స్థానానికి పడిపోవడంతో పాటు గత ఏడాది ఆ దేశ జీడీపీ జర్మనీ కంటే తక్కువగా నమోదు అయింది. గత ఆర్థి సంవత్సరం జపాన్ నామమాత్రపు జీడీపీ 4.2 ట్రిలియన్ డాలర్లు నమోదైంది.. అదే టైంలో మూడో స్థానంలో ఉన్న జర్మనీ 4.4 ట్రిలియన్ డాలర్లను నమోదు చేసింది.
Read Also: Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై జై షా కీలక ప్రకటన!
Also Read
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ఇక, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జపాన్ వాస్తవిక జీడీపీ వృద్ధిని చూస్తే ఏడాదికి 0.4 శాతం తగ్గుదల కనిపిస్తుంది.. మూడు నెలల వారీగా చూస్తే 0.1 శాతం మేర క్షీణించింది. తాజా ధరలతో నామమాత్రపు జీడీపీని లెక్కిస్తుండగా.. స్థిర ధరల ఆధారంగా వాస్తవిక జీడీపీని లెక్కించనున్నారు. జపాన్‌లో ఎందుకింత క్షీణత కనిపిస్తుంది అనే దాన్ని విశ్లేషిస్తే.. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోవటంతో పాటు పిల్లల సంఖ్య బాగా తగ్గిపోవటం వల్ల ఉత్పాదకతలో తగ్గుదల కనిపిస్తుంది.
Read Also: Zomato Stock Price: బుల్లిష్ గా మారిన జొమాటో స్టాక్.. ఇన్వెస్టర్లకు 47శాతం లాభాలు తెచ్చే ఛాన్స్
అయితే, పోటీతత్వాన్ని జపాన్ దేశం క్రమేపీ కోల్పోతుంది. తాజాగా వెలువడిన గణాంకాలు కూడా ఈ విషయాన్నే ప్రస్తావిస్తున్నాయి. అణు దాడుల్లో సర్వనాశనమైన దశ నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన జపాన్.. సుమారు రెండు దశాబ్దాల పాటు ఆర్థిక వ్యవస్థలో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక, 2010లో చైనా విజృంభించి జపాన్‌ను మూడో స్థానానికి నెట్టివేసింది.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!