కోలీవుడ్ స్టార్ హీరో కార్తి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జపాన్..క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ సినిమా కు రాజు మురుగన్ దర్శకత్వం వహించాడు.జపాన్ సినిమాలో కార్తికి జోడీ గా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించింది. కార్తి సినిమా కెరీర్ లో 25 వ సినిమా గా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 10 న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజైంది.టీజర్ మరియు ట్రైలర్స్‌తో అభిమానుల్లో అంచనాల్ని రేకెత్తించిన ఈ మూవీ కలెక్షన్స్…
North Korea : టెక్నాలజీ సాయంతో ఉత్తర కొరియా మరోసారి ప్రపంచాన్ని భయపెట్టడం ప్రారంభించింది. తమ తొలి గూఢచారి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపినట్లు ఉత్తర కొరియా అధికారులు తెలిపారు.
టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతుంది.. కొత్త కొత్త పరికరాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.. వంటలను చిటికెలో తయారు చేసే కొన్ని పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి.. అందులో మైక్రో ఒవేన్ కూడా ఒకటి.. దీన్ని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లడానికి వీలుండదు. ఇప్పుడు ఆ సమస్య లేదు. చక్కగా టెక్నాలజీ మరింత వృద్ధి చెందుతున్న తరుణంలో జపనీయులు సరికొత్త మైక్రో ఓవెన్‌ను తయారు చేశారు. దానిని చూస్తే మైక్రో ఓవెన్ అని అస్సలు అనుకోరు.. ప్రస్తుతం అంతా పోర్టబుల్…
ప్రకృతి వైపరీత్యాలకు జపాన్ పెట్టింది పేరు. ఒకవైపు భూకంపాలు, మరోవైపు తుపానులు ఆ దేశాన్నిఅతలాకుతలం చేస్తూ ఉంటాయి. తాజాగా జపాన్ కు నాలుగువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పపువా న్యూ గినియా దీవుల్లో పేలిన ఓ అగ్ని పర్వతం కారణంగా జపాన్ కు సునామీ ముంపు తప్పేటట్లు కనిపించడం లేదు.
దీపావళి పండుగ సందర్బంగా తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి కార్తి హీరోగా నటించిన జపాన్ సినిమా అలాగే లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన జిగర్తాండ డబుల్ ఎక్స్ విడుదల అయ్యాయి.. ఈ రెండు సినిమాలు మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.రెండు భాషల్లో పండుగకు రిలీజైన సినిమాల్లో ఇవే భారీ బడ్జెట్ మూవీస్ కావడం విశేషం… జపాన్ సినిమాకు రాజ్ మురుగన్ డైరెక్టర్ కాగా.. జిగర్ తాండ సీక్వెల్‌కు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో…
Common Points in Japan – Jigarthanda Double X Movies: ఈ శుక్రవారం రెండు తమిళ సినిమాలు జపాన్, జిగర్తండా డబల్ ఎక్స్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల ఓపినింగ్ కలెక్షన్స్ మొదలు చాలా విషయాల్లో కామన్ పాయింట్స్ ఉన్నాయి. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలు మంచి క్రేజ్ తో రిలీజ్ అయ్యాయి. అయితే కార్తీకి ఉన్న క్రేజ్‌తో జపాన్ కు డీసెంట్ ఓపినింగ్స్…
Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. ఆవారా నుంచి ఖైదీ వరకు తెలుగు ప్రేక్షకులను కార్తీ అలరించాడు. ఇక ఖైదీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కార్తీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే జపాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Bad advance bookings for Japan and Jigarthanda Double X: ఈ వారం నేరుగా పెద్ద తెలుగు సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. ఇలా నిన్ను చేరి, జనం అనే రెండు స్ట్రైట్ తెలుగు సినిమాలు రిలీజ్ అవుతుండగా దీపావళికి రెండు కొంచెం బజ్ ఉన్న తమిళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జపాన్ – జిగర్తాండ డబుల్ X సినిమాలు రేపు అంటే శుక్రవారం నాడు 10వ తేదీన రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ…
Japan: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, అను ఇమ్మాన్యుయేల్ జంటగా జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన చిత్రం జపాన్. ఈ హైస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.