గ్రూప్ ఆఫ్ సెవెన్ అని కూడా పిలువబడే జి 7 సమ్మిట్, ప్రపంచంలోని ఏడు అతిపెద్ద అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల నాయకుల వార్షిక సమావేశం. ఆర్థిక వృద్ధి, వాణిజ్యం, భద్రత మరియు పర్యావరణ సుస్థిరతతో సహా విస్తృత శ్రేణి ప్రపంచ సమస్యలపై విధానాలను చర్చించడం, ఆపై సమన్వయం చేయడం ఈ శిఖరాగ్ర సమావేశం ముఖ్య ఉద్దేశ్యం. ఈ సదస్సులో పాల్గొన్న జి7 దేశాలు యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్…
ప్రపంచంలోని అతిపెద్ద నగరాల విషయానికి వస్తే ముందుగా ఆ నగరాల పరిమాణం ముఖ్యం. విస్తారమైన మహానగరాల నుండి జనసాంద్రత కలిగిన పట్టణ కేంద్రాల వరకు, ఈ నగరాలు లక్షలాది మందికి నివాసంగా ఉన్నాయి. అలాగే విస్తారమైన భూభాగాలను కలిగి ఉన్నాయి. ఇకపోతే విస్తీర్ణం వారీగా ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నగరాల వివరాలు చూస్తే.. 1. టోక్యో (జపాన్): జపాన్ లోని టోక్యో నగరం ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటి. మొత్తం 2,000…
పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతుంది. ఇక వర్షం పడితే అంతే సంగతులు.. అక్కడే ఉండిపోవాల్సందే. అలాంటప్పుడు అనిపిస్తుంది. గాల్లో ఎగిరిపోతే బాగుండు అని.. ఇప్పుడు ఆ కళ నిజమైంది. అమెరికాకు చెందిన లిఫ్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ హెక్సా పేరిట ఒక ఎగిరే కారును రెడీ చేసింది. దీనిని చూస్తే.. అచ్చి పెద్ద డ్రోన్ లా కనిపిస్తుంది. కానీ.. ఈ కారులో కూర్చుని హాయిగా ఎగిరి వెళ్లిపోవచ్చు. ఇటీవల జపాన్‌లోని టోక్యోలో ఈ ఎగిరే…
ఒక్కో ప్రాంతంలో ఒక్కో డ్రింక్ స్పెషల్ గా ఉంటుంది.. అందులో కొన్నిటిని చూస్తే నోరు ఊరిపోతుంది.. మరికొన్ని డ్రింక్స్ ను చూస్తే డోకు రావడం పక్కా.. సోషల్ మీడియాలో నిత్యం ఇలాంటి వీడియోలు దర్శనమిస్తుంటాయి.. అందులో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది.. ఆ వీడియో చూస్తే తిన్నది మొత్తం కక్కేస్తారు.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో చూద్దాం.. ప్రపంచంలో ఖరీదైన డ్రింక్స్ లో ఒకటి లైవ్ ఫిష్ డ్రింక్. ఇది చాలా జాగ్రత్తగా తయారు చేయాల్సిన…
టీ20 క్రికెట్లో మంగోలియా జట్టు ఓ రికార్డును సొంతం చేసుకుంది. జట్టు కేవలం 12 గోల్స్ మాత్రమే సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. 8.5 ఓవర్లలోనే టీం ఆలౌట్ అయ్యింది. ఈ సందర్బంగా జపాన్ 205 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో కనీస స్కోరు 10 కావడం గమనార్హం. గత ఏడాది ఫిబ్రవరి 26న స్పెయిన్ పై 10 పరుగులే చేయడంతో ‘ఐసిల్ ఆఫ్…
భారత్, జపాన్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు దుమారం చెలరేగడంతో వాట్హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఆయా దేశాల పట్ల బైడెన్‌కు అమితమైన గౌరవం ఉందని తెలిపింది.
America vs China : చైనాకు పోటీగా అమెరికా ఇప్పుడు సరికొత్త ప్రణాళికతో కసరత్తు చేస్తోంది. ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ మీదుగా చైనాను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాలని అమెరికా ప్లాన్ చేస్తోంది.
జపాన్‌లోని బోనిన్ దీవుల్లో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్‌లోని బోనిన్ దీవుల్లో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) శనివారం సమాచారం ఇచ్చింది. భూకంప కేంద్రం 503.2 కిమీ (312.7 మైళ్ళు) లోతులో ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలు కలిసి సంయుక్తంగా నౌవి, వైమానిక విన్యాసాలను ఇవాళ (ఆదివారం) నిర్వహించేందుకు రెడీ అయ్యాయి.