Rashmika Mandanna: జపాన్ కు బయల్దేరిన రష్మిక మందన్న.. సినిమా కోసం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు.. టాలీవుడ్, బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఈ మధ్య నటించిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. అయితే ప్రస్తుతం జపాన్ కు బయల్దేరింది.. టోక్యో కాలింగ్ అంటూ ఫ్లైట్‌లో ఎక్కి ఇలా పోజులు పెట్టేసింది. అయితే రష్మిక మందన ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. రష్మిక ఇంత బిజీలోనూ టోక్యోకి వెళ్తుంది అంటే అది చాలా ముఖ్యమైన పని అని చెప్పాల్సిన పని లేదు.
అయితే షూటింగ్ కోసం మాత్రం అక్కడకు వెళ్లడం లేదు. క్రంచీ రోల్ యానిమీ అవార్డును తీసుకునేందుకు రష్మిక అక్కడికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది.. మన దేశం నుంచి మొదటిసారి వెళ్తున్న నటి ఈమె కావడం విశేషం.. ప్రస్తుతం తన సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. మూవీ షూటింగ్‌లతో బిజీగా ఉండటంతోనే యానిమల్ తరువాత సక్సెస్ మీట్‌లో ఎక్కడా కనిపించలేదు. ఇలా యానిమల్ సక్సెస్ మీట్‌లో కనిపించకపోవడంతో రష్మిక హర్ట్ అయిందని, అందుకే దూరంగా ఉంటోందనే రూమర్లు కూడా వచ్చాయి.. దీనిపై ఇటీవల స్పందించింది.. వేరే సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటం వల్ల రాలేదని క్లారిటి ఇచ్చింది..
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఫుల్ స్వింగులో ఉంది. ఈ మూవీని ఆపేస్తున్నారంటూ, ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందంటూ మధ్యలో రూమర్లు వచ్చాయి.. కానీ ఈ సినిమా సెట్స్ మీద ఉంది.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. అలాగే గత ఏడాది భారీ సక్సెస్ ను అందుకున్న సినిమాలు యానిమల్ 2, పుష్ప 2 సినిమాల్లో నటిస్తుంది.. లైనప్ లో మరికొన్ని సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది..
తాజావార్తలు
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..