Bad advance bookings for Japan and Jigarthanda Double X: ఈ వారం నేరుగా పెద్ద తెలుగు సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. ఇలా నిన్ను చేరి, జనం అనే రెండు స్ట్రైట్ తెలుగు సినిమాలు రిలీజ్ అవుతుండగా దీపావళికి రెండు కొంచెం బజ్ ఉన్న తమిళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జపాన్ – జిగర్తాండ డబుల్ X సినిమాలు రేపు అంటే శుక్రవారం నాడు 10వ తేదీన రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ…
Japan: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, అను ఇమ్మాన్యుయేల్ జంటగా జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన చిత్రం జపాన్. ఈ హైస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
Tollywood Releases this week: ఇక నవంబర్ 12న దీపావళి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి అనే విషయానికి వస్తే ఈ సారి డైరెక్ట్ తెలుగు సినిమాలు తక్కువగానే ఉన్నాయి. వాటి కంటే డబ్బింగ్ సినిమాలదే హవా కనిపిస్తోంది. ఇక తమిళ హీరో కార్తీ తాజాగా నటించిన జపాన్ నవంబర్ 10న రిలీజ్ అవుతోంది. .ఈ సినిమాకు రాజు మురుగన్ దర్శకత్వం వహించగా అను ఇమ్మానుయేల్ హీరోయిన్…
Japan: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, అను ఇమ్మానియేల్ జంటగా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జపాన్. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Mouse Embryos In Space: జపనీస్ సైంటిస్టులు అరుదైన ఘనత సాధించారు. ఎలుక పిండాలను అంతరిక్షంలో అభివృద్ధి చేశారు. ఈ అధ్యయనం ద్వారా మానవులు కూడా అంతరిక్షంలో పునరుత్పత్తి చేయడం సాధ్యమవుతుందని ఈ అధ్యయనం సూచిస్తోందని సైంటిస్టులు తెలిపారు. యూనివర్శిటీ ఆఫ్ యమనాషి అడ్వాన్స్‌డ్ బయోటెక్నాలజీ సెంటర్ ప్రొఫెసర్ తెరుహికో వాకయామా మరియు జపాన్ ఏరోస్పేస్ స్పేస్ ఏజెన్సీ (జాక్సా) బృందం ఈ పరిశోధనను చేసింది. దీని కోసం ఆగస్టు 2021లో రాకెట్ ద్వారా గడ్డకట్టిన స్ఠితిలో…
తమిళ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జపాన్’ ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి.. టైటిల్ ద్వారానే ఈ చిత్రానికి ఆరంభం నుంచి ఫుల్ బజ్ ఏర్పడింది.ఫస్ట్ లుక్, టీజర్ తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. క్రైమ్ కామెడీ మూవీగా రూపొందుతున్న ‘జపాన్’ సినిమాలో దొంగ పాత్రను కార్తీ పోషించారు. రాజు మురుగన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా, జపాన్ సినిమా ట్రైలర్ నేడు (అక్టోబర్ 28) రిలీజ్ అయింది. ఈ…
Japan: మజ్ను సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన మలయాళీ బ్యూటీ అను ఇమ్మానియేల్. మొదటి సినిమాతోనే తెలుగు కొరకారు గుండెల్లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తర్వాత కుర్ర హీరోల పక్కన నటించింది కానీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
Annapurna Studios Bag the Telugu Rights Of Karthi’s Japan:వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం తన ల్యాండ్‌మార్క్ 25వ సినిమాగా ‘జపాన్’ అనే సబ్జెక్ట్ చేస్తున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఇక ఈ ‘జపాన్’ దీపావళికి విడుదలవుతుండగా, నాగర్జున అండర్ లో నడిచే అన్నపూర్ణ…
Sumo Wrestlers: సాధారణంగా విమానాలు తన సామర్థ్యానికి సరిపడే బరువుతో మాత్రమే ఎగరగలవు. ఒక వేళ బరువు ఎక్కువైతే టేకాఫ్ సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో బరువు కారణంగా విమానాలు కుప్పకూలిన సంఘటనలు కూడా ఉన్నాయి. బరువు ఎక్కువైతే ప్రయాణికుల లగేజీని తగ్గించడమో, లేకపోతే వేరే సర్దుబాట్లు చేయటమో జరుగుతుంది.
జపాన్‌లో, నగోయా ప్రజలు ఎస్కలేటర్లపై నడవడాన్ని నిషేధిస్తూ ఒక చట్టాన్ని ఆమోదించారు. అవును, మీరు చదివింది నిజమే. అసాధారణమైనటు వంటి ప్రమాదాలను తగ్గించే ప్రయత్నంలో అక్టోబర్ 1 నుండి నగోయాలో ఎస్కలేటర్లపై నడవడంపై నిషేధం అమల్లోకి వచ్చింది.. జపాన్‌లో, ప్రయాణీకులు ఎస్కలేటర్‌కు ఎడమ వైపున నిశ్చలంగా నిలబడటం ఆచారం, అయితే ప్రయాణికులు ఎక్కేందుకు లేదా దిగేందుకు కుడి వైపున తెరిచి ఉంచుతారు.. ఇక ప్రజలు ఎడమ లేదా కుడి వైపున నిలబడినా, ఎస్కలేటర్ల ను ఉపయోగిస్తున్నప్పుడు కదలకుండా…