XRISM research satellite successfully launched By Japan: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ 3 ను విజయవంతంగా చంద్రుని మీద ప్రయోగించినప్పటి నుంచి ప్రపంచ దేశాలు కూడా చంద్రుని మీద ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. ఇక ఈ క్రమంలోనే రష్యా లూనా 25 ను ప్రయోగించి విఫలమయ్యింది. కాగా జపాన్ మొదటిసారి చంద్రనిపైకి ప్రయోగం చేపట్టింది. జపాన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం (జాక్సా) సెప్టెంబర్ 7న H-IIA రాకెట్‌ను మూన్ ల్యాండర్‌తో ప్రయోగించింది. గత…
Oxygen-28: శాస్త్రవేత్తలు ఆక్సిజన్ కొత్త రూపాన్ని ‘ఆక్సిజన్-28’ని కనుగోన్నారు. ఆక్సిజన్ అణువు కేంద్రకంలో ఇప్పటి వరకు చూసిన దాని కన్నా ఎక్కువ న్యూట్రాన్లను కలిగి ఉంది.
Japan Warns China: చైనా, జపాన్ దేశాల మధ్య న్యూక్లియర్ వాటర్ చిచ్చు రగులుతోంది. ఈ రెండు దేశాల మధ్య పుకుషిమా అణు కర్మాగారం నుంచి సముద్రంలోకి జపాన్ విడుదల చేయడంతో వివాదం మొదలైంది.
Man locked inside a Store: అప్పుడప్పుడు మనం చేసే పనుల వల్ల మనమే ఇరుక్కుంటూ ఉంటాం. బయటకు వెళ్లినపుడు అలెర్ట్ గా లేకపోతే కొన్ని సార్లు చిక్కుల్లో పడుతూ ఉంటాం. అలాంటి అనుభవమే ఎదురయ్యింది ఓ వ్యక్తికి. షాపింగ్ కోసం ఓ వ్యక్తి పెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్ కు వెళ్లాడు. అయితే అక్కడ అతనికి ఒక మసాజ్ చైర్ కనిపించింది. దానిని చూడగానే అందరిలాగానే అతను కూడా అందులో కూర్చోని సేదతీరాలి అనుకున్నాడు. అంతే దానిలో…
సునీల్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ కు విలన్ అవుదామని వచ్చి సునీల్ స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు. అప్పట్లో సునీల్ కు డిమాండ్ మాములుగా ఉండేది కాదు. ఆయన కోసమే రైటర్‌లు స్పెషల్ గా కామెడీ క్యారెక్టర్ ను డిజైన్ చేసేవారు.కమెడియన్ గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు సునీల్ అనూహ్యంగా అందాల రాముడితో హీరో గా మారాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.. ఆ సినిమా తరువాత కూడా కమెడియన్ గా…
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం మరోసారి వచ్చింది. ఇవాళ ( శుక్రవారం ) తెల్లవారుజామున 2.56 గంటలకు పోర్ట్ బ్లేయిర్ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత రికార్ట్ స్కేలుపై 4.3 గా నమోదు అయిందని సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
ఇండియా, జపాన్ల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న సంబంధాలు యధావిధిగా కొనసాగుతాయని ఇరు దేశాల ప్రతినిధులు తెలిపారు. రెండు దేశాలు పరస్పర మిత్ర దేశాలని.. అన్ని రకాలుగా భాగస్వామ్య దేశాలుగా కొసాగుతాయని ప్రకటించాయి.
మన దేశం నుంచి వేరే దేశానికీ వెళ్లాలంటే ఫ్లైట్ టిక్కెట్ ఒక్కటే ఉంటే సరిపోదు.. పాస్ పోర్ట్ కూడా తప్పనిసరిగా ఉండాలి.. లేకుంటే నో ఎంట్రీ..పాస్ పోర్టుతోనే వేరే దేశంలోకి వెళ్లే అనుమతి ఉంటుంది. వారికి ఎటువంటి వీసాతో పని ఉండదు. అటువంటి శక్తివంతమైన పాస్ పోర్టు కలిగిన దేశాలు ఏవి? ఆ జాబితాలో మన భారతదేశం ఎక్కడ ఉందో ఓ సారి చూద్దాం… మన దేశంలో ఆధార్ కార్డు ఎలాగో అలాగే పాస్ పోర్ట్ కూడా..…
జపాన్ లో నైట్ షిఫ్ట్ లపై ప్రభుత్వం నిషేధం విధించిందని తెలుస్తుంది.. రాత్రి ఎనిమిది తర్వాత అస్సలు వర్క్ చెయ్యడానికి వీలులేదని తేల్చి చెప్పేసింది.. అందుకు కారణం బర్త్ రేటు తగ్గిపోవడమే అని తెలుస్తుంది..రాత్రి 8 గంటల తర్వాత పనిచేయడంపై జపాన్‌కు చెందిన ఇటోచు కార్పొరేషన్ నిషేధం విధించిన పదేండ్ల అనంతరం కంపెనీలో మహిళా ఉద్యోగుల సంతాన సాఫల్య రేటు రెండింతలైంది. కంపెనీలో పనిచేసే మహిళా ఉద్యోగులకు 2022 నాటికి ఇద్దరు పిల్లల చొప్పున ఫెర్టిలిటీ రేటు…
ఈ మధ్య కాలంలో అంతరిక్షంలోకి రాకెట్లను పంపించడానికి ప్రపంచంలోని చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఈ రోజు ఇండియా శ్రీహరి కోట నుంచి చంద్రయాన్-3 ప్రయోగం జరుగుతోంది.