Jani Master Wife Ayesha Face To Face On Jani Case: నేటితో జానీ మాస్టర్ నాలుగో రోజు కస్టడీ విచారణ ముగియనున్న క్రమంలో మరికొద్ది సేపట్లో జానీ మాస్టర్ జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించనున్నారు. జానీ మాస్టర్ ను ఉప్పర్ పల్లి కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు. పోలీసుల కస్టడీ జానీ మాస్టర్ విచారణకు సహకరించినట్టు తెలుస్తోంది. కస్టడీ విచారణలో బాధితురాలే తనను జానీ మాస్టర్ వేధించిందని స్టేట్ మెంట్…
తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని జానీ మాస్టర్ భార్య అయేషా అన్నారు. కావాలనే ఆ అమ్మాయి ఈ ఆరోపణలు చేసిందని ఆమె పేర్కొన్నారు. ఆమె ఏం కావాలని ఆశిస్తుందో తెలియదని.. అంతా దేవుడికి తెలుసన్నారు. పెద్ద ఆరోపణలు చేశారని.. ఇదంతా కోర్టులోనే తేల్చుకుంటామన్నారు.