సుత్తి లేకుండా సూటిగా చెప్పడమే తనకు తెలుసునన అంటున్నారు 85 ఏళ్ళ జేన్ ఫోండా. ఆమె పేరు వినగానే నాజూకు షోకులు సొంతం చేసుకోవాలనుకొనే భామలకు జేన్ ఫోండా పాఠాలు గుర్తుకు వస్తాయి. ఏ వయసులోనైనా ఫిగర్ ను మెయింటెయిన్ చేయడం ఎలా అంటూ జేన్ ఫోండా కొన్ని దశాబ్దాల క్రితమే ఎక్సర్ సైజ్ వీడియోస్ రూపొందించారు. ఈ నాటికీ జేన్ ఫోండా వీడియోస్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. జేన్ ఫోండా ఈ వయసులోనూ…