అసలు పవన్ ఎక్కడి నుండి పోటీ చేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.. ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి ఎలా అవుతారంటూ ఎద్దేవా చేశారు.. ఇక, పవన్ కల్యాణ్ ఈ సారి ఎన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తాడో ముందుగా చెప్పాలని సెటైర్లు వేశారు.
పవన్ కల్యాణ్ బస్సు యాత్ర కులం అంశంపై నే చేస్తున్నారని స్పష్టం అవుతుందని ఆరోపించారు సజ్జల.. ముద్రగడ పద్మనాభం తన కులం కోసం గట్టిగా నిలబడిన వ్యక్తి.. ఆ కృషిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదన్న ఆయన.. ముద్రగడ నిజాయితీ గల వ్యక్తి.. మా పార్టీ విధానాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం అన్నారు.
Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కొన్నితెచ్చుకోవడంలో ఆయన తరువాతే ఎవరైనా. ప్రస్తుతం వర్మ.. మంచి సినిమాలు తీయడం మానేసి రాజకీయ బయోపిక్ లు తీయడం మొదలుపెట్టాడు.
టాలీవుడ్ లో ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. మహేష్ నటించిన పోకిరి సినిమా తో మొదలైంది ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతుంది.రీ రిలీజ్ లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రం కొత్త ట్రెండ్ సృష్టించింది. ఈ సినిమాకు మొదటి రోజు భారీ గా కలెక్షన్స్ వచ్చాయి.. భారీ హైప్ తో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమా కూడా ఈ సినిమా రికార్డ్స్ ను క్రాస్ చేయలేకపోయింది.ఇక ఈ…