లోకేశ్ చేపట్టిన యువగళం ఈవినింగ్ వాక్ అని విమర్శించారు. విజయవాడ నగరం గురించే మాట్లాడలేవని లోకేష్ ను ఎద్దేవా చేశారు. లోకేశ్ చేస్తున్న యాత్రకు ప్రజాదరణ లభించడం లేదని.. అందువల్లనే టీడీపీ ఎంపీలు లోకేష్ యాత్రను బహిష్కరించారని వెల్లంపల్లి తెలిపారు.
న్నికల పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పొత్తులపై చర్చలు జరుగుతూనే ఉన్నాయన్న ఆయన.. కొత్త ప్రభుత్వం జనసేన - బీజేపీ నా? లేక జనసేన - టీడీపీ - బీజేపీ ప్రభుత్వమా? ఏదైనా సరే ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చే విధంగా పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు.
వ్యవస్థలను నాశనం చేసే వ్యక్తులు సీఎంగా ఉన్నప్పుడు స్త్రీలే తిరగబడాలని, మగవాళ్లు భయపడినా.. మహిళలు భయపడకూడదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇవాళ పవన్ మాట్లాడుతూ.. ఏపీలోని ఓ జిల్లాలో మాన భంగాలు చేస్తామని స్త్రీలను బెదిరించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. pawan kalyan comments on cm jagan. breaking news, latest news, telugu news, cm jagan, pawan kalyan, janasena