వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అనే నినాదంతో కేంద్రం తీసుకుంటున్న చర్యలకు జనసేన మద్దతిస్తోంది అని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పై పవన్ కళ్యాణ్ తో కేంద్ర పెద్దలు చర్చించారు.
సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కేడర్ కు సూచించారు. భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు చేయాలని, రెల్లి కాలనీల్లో పవన్ బర్త్ డే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. breaking news, latest news, telugu news, big news, nadendla manohar, pawan kalyan, PSPK Birthday, janasena
Pawan Kalyan: అభిమానం.. ఆపితే ఆగేది కాదు. ముఖ్యంగా సినిమా హీరోల మీద అభిమానులకు ఉన్న అభిమానం మాములుగా ఉండదు. తమ్ అభిమాన హీరో పుట్టినరోజు వస్తుంది అంటే .. వారికి పండుగ మొదలైనట్లే. ఇక అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటే.. అభిమానులు కాదు భక్తులే..
శ్రీశైలంలో మంత్రి కొట్టు సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వచ్చేనెల సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. breaking news, latest news, telugu news, big news, kottu satyanarayana, tdp, janasena
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఎక్కువగా రాజకీయ ప్రచారాల్లోనే పాల్గొంటున్న పవన్ కొద్దిగా గ్యాప్ దొరికినా షూటింగ్స్ ను ఫినిష్ చేస్తున్నాడు. ప్రస్తతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG.. ఇంకో కొత్త చిత్రం.