MLC Nagababu: జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. వర్షం పడితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదులు రావడంతో పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నీటి మునక ఇష్యూ 20 ఏళ్లుగా ఉందని తెలిపారు. నేటికీ సొల్యూషన్ దొరకలేదన్నారు. ఈ సమస్యపై కౌన్సిల్‌లో మంత్రులను అడిగానన్నారు. రోజుకి 60 వేల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. బస్టాండ్ లో వర్షాకాలం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. బస్టాండ్…
Pawan Kalyan Power Full Speech: నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం సంవిధాన్ సదన్ (పాత పార్లమెంటు)లో ప్రారంభమైంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో నరేంద్ర మోదీ విజన్, నాయకత్వానికి సంబంధించి ప్రశంసలు కురిపించారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం అసెంబ్లీ స్తానం నుంచి పోటీ చేసిన పవన్ తన ప్రసంగంలో, 2014లో తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు 15…
ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. సీటురాని అసంతృప్త నేతలు పార్టీలు మారుతున్నారు. వైసీపీలోకి జనసేన ముమ్మిడివరం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో జరుగుతున్న దాష్టికాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పని చేస్తామని జనసేన పీఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రానికి మేలు జరిగే విధంగా పొత్తులు ఉంటాయన్నారు.
కష్టాల్లో ఉన్నప్పుడు జనసేన గుర్తొస్తోంది. రేపు ఓటేసేటప్పుడు కూడా జనానికి జనసేనే గుర్తుకు రావాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీని మేం శత్రువుగా చూడడం లేదు.. కానీ ఆ ప్రభుత్వ విధానాలు సరిగా లేకుంటే మేం విమర్శలు చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ గురించి అడిగితే పచ్చి బూతులు తిడతారు.. ఇంట్లో వాళ్లని తిడతారు. స్టీల్ ప్లాంట్ అంటే ఏదో చిన్న పరిశ్రమ కాదు.. ఆత్మగౌరవం. నేను బీజేపీతో చిటికి మాటికి గొడవలు పెట్టుకోవాలని…
ఏపీలో బీజేపీ రోడ్డెక్కుతోంది. రానున్న రోజుల్లో మిత్రపక్షం జనసేనతో కలిసి ఆందోళనలు చేపడతామని ప్రకటిస్తోంది. అయితే జనసేనాని మాట ఎక్కడా వినిపించడం లేదు. కీలక పరిణామాలపై ప్రకటనల ద్వారా స్పందించే పవన్ కల్యాణ్.. ఇప్పుడు దాన్నీ పక్కన పెట్టేశారు. ఇంతకీ సేనాని మౌనానికి కారణం ఏంటి? సినిమాలతో బిజీగా ఉన్నారా… కోవిడ్‌తో రాజీ పడ్డారా? ఏపీలో పెరిగిన బీజేపీ కార్యక్రమాలు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం జోరు తగ్గింది. ఇదే సమయంలో మరో ప్రతిపక్షం బీజేపీ ప్రజా వ్యతిరేక…