Pawan Kalyan: పవన్ స్పీచ్ తో దద్దరేల్లిన పార్లమెంట్..(వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Power Full Speech: నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం సంవిధాన్ సదన్ (పాత పార్లమెంటు)లో ప్రారంభమైంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో నరేంద్ర మోదీ విజన్, నాయకత్వానికి సంబంధించి ప్రశంసలు కురిపించారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం అసెంబ్లీ స్తానం నుంచి పోటీ చేసిన పవన్ తన ప్రసంగంలో, 2014లో తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాల పాటు తన పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ 2014లో మోడీ నాయకత్వాన్ని ఆమోదించిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. సభను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాటలు కింది వీడియో క్లిక్ చేసి చుడండి..
Also Read
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!