పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – డైనమిక్ యాక్టర్ విజయ్ దేవరకొండ ఫస్ట్ కాంబోతో తెరకెక్కిన ‘లైగర్’ మూవీ రిలీజ్ కాకుండానే వారి సెకండ్ ఫిల్మ్ ‘జేజీఎం’ (జన గణ మన) రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. శనివారం ప్రారంభమైన ఈ సినిమాలో ఫారిన్ టెక్నికల్ క్రూ కూడా వర్క్ చేస్తోంది. తొలి రోజునే హీరోయిన్ పూజా హెగ్డే సైతం షూటింగ్ లో పాల్గొంది. పూజా ఆన్ బోర్డింగ్ అంటూ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మి, దర్శకుడు…
భారత చిత్రసీమలో ఉన్న మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీస్‌లో పూజా హెగ్డే ఒకరు. ఏ ముహూర్తాన ‘డీజే’ చిత్రానికి సంతకం చేసిందో ఏమో గానీ, అప్పట్నుంచి ఈమె దశ పూర్తిగా తిరిగిపోయింది. వరుజగా క్రేజీ ఆఫర్లు రావడం మొదలయ్యాయి. చూస్తుండగానే ఈ భామ పాన్ ఇండియా కథానాయికగా ఎదిగిపోయింది. అందుకే, క్రేజీ ప్రాజెక్టులకు ముందుగా ఈమెనే కన్సిడర్ చేస్తున్నారు. రీసెంట్‌గా హ్యాట్రిక్ ఫ్లాపులు చవిచూసినా సరే, క్రేజ్ మాత్రం తగ్గకపోవడంతో ఈమెకి ఇప్పటికీ భారీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.…
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ “ఇస్మార్ట్ శంకర్”తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ దేవరకొండతో కలిసి పాన్ ఇండియా మూవీ “లైగర్”ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. దేవరకొండ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ను ఆగస్టు 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. Read Also : Kajal Aggarwal baby shower : పిక్స్…