డైనమిక్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటేనే.. ఎగిసిపడే అలలాంటి వాడు. ఎంత గట్టిగా కొట్టినా గోడకేసిన బంతిలా డబుల్ ఫోర్స్‌తో వెనక్కి వస్తునే ఉంటాడు… తన హీరోలను కొత్తగా చూపిస్తునే ఉంటాడు కానీ పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం జనగణమననే. ఈ ప్రాజెక్ట్‌ను చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు పూరి బట్ ఎందుకో కుదరడం లేదు. మహేష్ బాబుకి పోకిరి, బిజినెస్ మేన్ లాంటి ఇండస్ట్రీ ఇచ్చిన పూరి… తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను కూడా…
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఆశ్చర్యకర దృశ్యం ఆవిష్క్రతమైంది. ప్రఖ్యాత హాలీవుడు సింగర్, నటి మేరీ మిల్‌బెన్ ప్రధాని పాదాలకు నమస్కరించారు.
ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను జారవిడిచాడు. అందులో రౌడీహీరో తీవ్రమైన శిక్షణా సెషన్‌లను చూడవచ్చు. ఈ వీడియోలో విజయ్ తన స్టంట్స్ చేసే విధానాన్ని పరిపూర్ణంగా చూపించాడు.
Jana gana mana-telangana: భారత జాతీయ గీతం 'జన గణ మన'ను నిత్యం పాఠశాలల్లో సాయంత్రం ఆలపిస్తుంటారు. ప్రభుత్వ, ప్రత్యేక కార్యక్రమాల్లో ముగింపు సందర్భంగా, ఆగస్టు 15, జనవరి 26 వంటి జాతీయ పర్వదినాలప్పుడూ పాడతారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల ఈ గీతాన్ని నిత్యం
ఇప్పుడు బారత చిత్రసీమలో ఉన్న మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీస్‌లో రశ్మికా మందణ్ణ ఒకరు. అనతికాలంలోనే యువతలో భారీ క్రేజ్ సంపాదించుకోవడం, పాన్ ఇండియా నటిగా అవతరించడంతో.. మేకర్స్ ఈమె వెనకాలే పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఐటెం సాంగ్ కోసం రశ్మికాను సంప్రదించినట్టు కొన్ని రోజుల నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏ సినిమాలో అనుకున్నారు..? డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కాంబోలో రూపొందుతోన్న ‘జన గణ మన’.…
ఈ యేడాది అత్యధికంగా ఫిబ్రవరిలో 30 సినిమాలు విడుదల కాగా… ఆ తర్వాత 29 సినిమాలు విడుదలైన నెల జూన్ కావడం విశేషం. అయితే ఇందులో పది డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. గడిచిన ఆరు నెలల్లో అనువాద చిత్రాలు టాలీవుడ్ లో ఎలాంటి ప్రతిభ చూపలేదు. ఆ కొరతను జూన్ నెల తీర్చేసింది. కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 30 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ…
టాలీవుడ్లో పవన్ కళ్యాణ్, మహేశ్ బాబులకు ఎంత క్రేజ్, మార్కెట్, ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈ హీరోలతో కలిపి పని చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ నుంచి స్టార్ హీరోయిన్ల దాకా.. క్యూలో నిల్చొంటారు. అలాంటి ఆ ఇద్దరు హీరోలకు.. పూజా హెగ్డే హ్యాండ్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అది కూడా విజయ్ దేవరకొండ కోసం ఈ అమ్మడు ఆ పని చేసింది. కొన్ని రోజుల నుంచి తానో యాక్షన్ సినిమాలో…