AVATAR 3 : జేమ్స్ కామెరూన్ అవతార్ 3 ట్రైలర్ ఇంకా చూడలేదా.. ఇక్కడ చూసేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జేమ్స్ కెమెరూన్ సినిమాలకు వరల్డ్ సినిమాలో ఓ స్పెషల్ పేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు హాలీవుడ్ తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా భారీ కలెక్షన్స్ రాబడతాయి. టెర్మినేటర్, టైటానిక్, అవతార్ చిత్రాలతో భారతీయ బాక్సాఫీసును షేక్ చేశాడు కామెరూన్. ఆయన సినిమాలు స్ట్రయిట్ ఇండియన్ సినిమాలతో పోటీగా కలెక్షన్స్ రాబడతాయి. ఇది జేమ్స్ కెమెరూన్ క్రేజ్ అంటే. అవతార్ తర్వాత అవతార్ 2 తీసుకోవడానికి 13 ఏళ్లు తీసుకున్నప్పటికీ అవతార్ ద వే ఆఫ్ వాటర్ భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు అవతార్ ఫ్రాంచైజీ నుండి టూ ఫిల్మ్స్ రాగా, ఇప్పుడు థర్డ్ మూవీ రాబోతుంది.
Also Read
గత రెండు సినిమాల మాదిరి అవతార్ 3ని కూడా ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతుంది. తాజాగా అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. జేమ్స్ కెమెరాన్ ఈ సారి మునుపెన్నడి చూడని పండోరాను చూపించేందుకు రెడీ అయ్యాడు. కథ ఏంటనేది చెప్పకుండా విజువల్ ఫీస్ట్ అందిస్తూ టెక్నికల్లి, విజువల్లి బ్రిలియంట్ వర్క్ చేసాడు కామెరూన్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మరో రెండు సీక్వెల్స్ కూడా తెరకెక్కబోతున్నాయి. 2029లో, 2031లో ఆ టూ ఫిల్మ్స్ రాబోతున్నాయి. పంచ భూతాల కాన్సెప్టుతోనే జేమ్స్ కెమెరాన్ తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటి వరకు నేల, నీరు, ఇప్పుడు నిప్పును తీసుకు వస్తున్నాడు. ఇంత హైప్ క్రియేట్ చేస్తున్న అవతార్ 3 క్రిస్మస్ కానుకగా రాబోతున్న వేళ ఓపెనింగ్ రోజే రికార్డ్స్ బద్దలు కొట్టేలా ఉన్నాడు. మరి ఈ సారి జేమ్స్ ఎటువంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!