Varanasi Update: ‘అవతార్’తో పోల్చొద్దు.. జేమ్స్ కామెరూన్‌పై రాజమౌళి రియాక్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘వారణాసి’. అయితే ఈ మూవీ గురించి ఎలాంటి చిన్న అప్‌డేట్ అయిన కూడా సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా మూవీ టీం తాజాగా ఓ హాలివుడ్ మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగా జక్కన మూవికి సంబంధించి చాలా విషయాలు పంచుకున్నారు.
Also Read : Naga Chaitanya : నాగచైతన్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్ళీ మొదలవుతున్న ‘దూత’ వేట!
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ఒక పక్కా ఫారెస్ట్ అడ్వెంచర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి ఛాయలున్న పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ సుమారు 3 గంటల 20 నిమిషాల నిడివితో ఉండబోతోందని. అలాగే ప్రపంచ ప్రఖ్యాత ఐమ్యాక్స్ (IMAX) స్క్రీన్లపై అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ‘అవతార్’తో ఈ సినిమాను పోల్చడంపై రాజమౌళి స్పందిస్తూ.. కామెరూన్ ఒక శిఖరం వంటివారని, ఆయనతో తనను పోల్చవద్దని వినమ్రంగా కోరారు. అయితే, ఈ చిత్రంలోని 25 నిమిషాల పురాణ సన్నివేశాలు ప్రేక్షకులను సరికొత్త లోకానికి తీసుకెళ్తాయని ఆయన హామీ ఇచ్చారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?