Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా సీక్రెట్ గా మెయింటేన్ చేస్తుంటాడు. అందరు హీరోల్లాగా బయట పెద్దగా కనిపించడు. తన గురించి ఏదీ బయటకు తెలియనీయడు. ఇంకో విషయం ఏంటంటే ఏ అవార్డుల ఫంక్షన్లకు రాడు. తనకే అవార్డు వచ్చినా అక్కడ కనిపించడు. ఇక మామూలు ప్రోగ్రామ్స్ కు అయితే అసలే రాడు. అలాంటి ప్రభాస్ తన ఇష్టాలను చాలా రేర్ గా బయట పెడుతుంటాడు. ఆయన తనకు ఇష్టమైన పాట గురించి ఓ…
Athadu Vs Jalsa: సోషల్ మీడియా వచ్చాక ఎన్ని దారుణాలు చూడాల్సివస్తుందో అని కొంతమంది నెటిజన్స్ పాపం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవడు తుమ్మినా, దగ్గినా గొడవే. ఇక ఫ్యాన్స్ వార్ అయితే.. మా హీరో గొప్ప అని ఒకడు అంటే.. మా హీరోతో పోలిస్తే మీ హీరో వేస్ట్ అని ఇంకొకడు.. ఇలా సరదాసరదాగా పోస్టులు చేసుకొనే దగ్గరనుంచి.. అడ్రెస్స్ లు పెట్టుకొని బయటికి వెళ్లి కొట్టుకొనేవరకు వచ్చారు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. అభిమానులను ఆనందపర్చడానికి మేకర్స్ పవన్ నటించిన తమ్ముడు, జల్సా సినిమాలను 4k అల్ట్రా హెచ్ డి లో రిలీజ్ చేస్తున్న విషయం విదితమే.
Pawan Kalyan: అభిమానం.. ముఖ్యంగా తెలుగు వాళ్ళ అభిమానం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతోంది. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా థియేటర్స్ వద్ద అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.