సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా 650 కోట్లు రాబట్టి బిగ్గెస్ట్ కోలీవుడ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి 600 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు రెండే ఉన్నాయి. ఒకటి రోబో 2.0 ఇంకొకటి జైలర్, ఈ రేంజ్ కంబ్యాక్ రజినీకాంత్ నుంచి వస్తుందని ఈ మధ్య కాలంలో ట్రేడ్ వర్గాలు కూడా ఊహించి ఉండవు. నెల్సన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా రజినీకాంత్ ని బాక్సాఫీస్ కింగ్ గా…
గత కొన్నేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ… కాన్స్టాంట్ గా కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు దళపతి విజయ్. ఒకప్పుడు ఇళయదళపతి విజయ్ గా ఉండే విజయ్, ఇప్పుడు దళపతి విజయ్ అయ్యాడు అంటే అతని రేంజ్ ఎంత పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. విజయ్ ఇప్పుడు కోలీవుడ్ లో టాప్ హీరో, మిగిలిన హీరోలంతా విజయ్ తర్వాతే అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే కోలీవుడ్ కి ఒకడే స్టార్ హీరో……
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్, కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించింది. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్టు 10న ఆడియన్స్ ముందుకి వచ్చి ఈ రోజుకి వరల్డ్ వైడ్ గా 650 కోట్లకి పైన కలెక్షన్స్ ని రాబట్టింది. రోబో 2.0 తర్వాత కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టులో సెకండ్ ప్లేస్ ఉన్న జైలర్ సినిమా రజినీకాంత్ కి సాలిడ్ కంబైక్ ఇచ్చింది. ఈ మూవీలో రజినీకాంత్ ని చూసిన…
సూపర్ స్టార్ రజినీకాంత్ ని కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చింది జైలర్ సినిమా. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అసలు అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చి 600 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టులో రోబో 2.0 తర్వాత జైలర్ సినిమా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అనిరుద్ మ్యూజిక్, రజినీ వింటేజ్ స్వాగ్ అండ్ స్టైల్, నెల్సన్ మేకింగ్, శివన్న-మోహన్ లాల్ క్యామియో… జైలర్ సినిమాని మూవీ లవర్స్…