గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ మూవీ “NBK 107” రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభించగా, మూవీ సెట్స్ లో నుంచి బాలయ్య లుక్ లీక్ అయింది. బాలయ్య పవర్ ఫుల్ లుక్ సోషల్ మీడియా సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. నిజజీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో సాగే మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని సమాచారం. అయితే సినిమాకు “జై బాలయ్య” అనే టైటిల్ ఖరారు చేశారని…
నటసింహం నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ చిత్రంతో 2021లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అందించిన రోరింగ్ హిట్ తో బాలయ్య ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా విజయంతో వరుసగా పుణ్యక్షేత్రాలను దర్శించి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఆయన తన నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టారు. బాలయ్య నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం బాలయ్య 107వ…
చెన్నైలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఇక ఈ వేడుకపై శివ కార్తికేయన్ మాట్లాడుతూ ఈ వేడుకకు తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చాలా బాగుందని, ట్రైలర్ లో చరణ్ సీన్స్ చూసి ఎలివేషన్ సూపర్ ఉన్నాయి అనుకొనేలోపు తారక్ ఎలివేషన్స్.. ఒక్క ట్రైలర్ లో ఎవరిని చూడాలో అర్ధం కాలేదని చెప్పుకొచ్చాడు.…
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నఈ చిత్రం ప్రారంభోత్సవం నవంబర్ 14న జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై “ఎన్‌బికె 107” చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ గోపీచంద్ చాలా రీసెర్చ్ చేశారు. బాలయ్య 107వ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమాలో…
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ స్పెషలిస్ట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం నిన్న ఉదయం ప్రారంభమైంది. ఈ చిత్రం బాలయ్య 107వ ప్రాజెక్ట్. గోపీచంద్ బాలయ్యతో కలిసి పని చేయడం కూడా ఇదే మొదటిసారి. ఈ ప్రత్యేకమైన రోజున గోపీచంద్ ట్విట్టర్‌లో ఎమోషనల్ ట్వీట్ చేశారు. Read Also : భారీ ధరకు “సర్కారు వారి పాట” ఓవర్సీస్ రైట్స్ “చిన్నప్పుడు నేను చొక్కాలు చించుకుని ఒక్క…
త్వరలో ‘అఖండ’గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు నందమూరి బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ‘అఖండ’ షూటింగ్ ఇటీవల పూర్తి అయింది. దీని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు బాలకృష్ణ. ఎన్.బి.కె 107గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకి ‘జై బాలయ్య’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. ‘క్రాక్’ విజయంతో గోపీచంద్ మలినేని ఊపుమీద ఉన్నాడు. బాలకృష్ణ సినిమాకి రీచర్చ్ చేసి మరీ కథను రెడీ చేశాడు. హై…