‘జై బాలయ్య’ అంటున్న గోపీచంద్ మలినేని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో ‘అఖండ’గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు నందమూరి బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ‘అఖండ’ షూటింగ్ ఇటీవల పూర్తి అయింది. దీని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు బాలకృష్ణ. ఎన్.బి.కె 107గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకి ‘జై బాలయ్య’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. ‘క్రాక్’ విజయంతో గోపీచంద్ మలినేని ఊపుమీద ఉన్నాడు. బాలకృష్ణ సినిమాకి రీచర్చ్ చేసి మరీ కథను రెడీ చేశాడు. హై యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందించబోతున్నాడు.
Read Also : బాలయ్య టాక్ షోలో చిరంజీవి
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
నిర్మాతలు టైటిల్ ని రిజిస్టర్ చేసినా అధికారికంగా ప్రకటించలేదు. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ టైమ్ లో సినిమా టైటిల్‌ని ప్రకటిస్తారట. వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇందులో ముఖ్యమైన పాత్రలో నటించనుంది. తమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. గతంలో చిరంజీవి హీరోగా ‘జై చిరంజీవ’ అనే సినిమా తెరకెక్కింది. అయితే అది పరాజయం పొందిన నేపథ్యంలో బాలకృష్ణ సినిమాకు ‘జై బాలయ్య’ అని పెట్టే సాహసం చేస్తారా? అన్నది సందేహమే. చూడాలి మరి ఏ టైటిల్ నిర్ణయిస్తారో!?
తాజావార్తలు
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!