The Forest man: ప్రకృతి బలాన్ని, ప్రకోపాన్ని తెలిపేలా ‘సింబా’ థీమ్ సాంగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సింబా – ది ఫారెస్ట్ మ్యాన్’ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. విలక్షణ నటుడు జగపతి బాబు, అనసూయ, వశిష్ట ఎన్. సింహ, కబీర్ దుహాన్ సింగ్, ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. అడవి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథను అందించారు. ఇటీవల విడుదలైన ‘సింబా’ ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. గురువారం ఈ సినిమా నుంచి థీమ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ హార్ట్ ఆఫ్ ది మూవీ! విడుదలైన వెంటనే చార్ట్ బస్టర్ లో చోటు దక్కించుకుంది.
ఇందులో జగపతి బాబు అడవులు, పర్యావరణ రక్షకుడిగా కనిపించారు. సినిమాలోని ఇతర నటీనటులు, వారి పాత్రలను కూడా పరిచయం చేశారు. యదు కృష్ణన్ ఈ పాటను ఆలపించారు. పాటలో లిరిక్స్ చాలా ఇంపాక్ట్‌ను కలిగించేలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఈ పాటలో ‘తందనాన అహి తందనానాపురే తందనాన భళ తందనాన’ అనే లైన్‌ను అన్నమయ్య కీర్తన నుంచి తీసుకున్నారు. కృష్ణ సౌరభ్ ఎక్స్‌ట్రార్డినరీ సంగీతాన్ని అందించారు. మురళీ మనోహార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్నిరాజేంద్ర రెడ్డి డి, సంపత్ నంది నిర్మిస్తున్నారు.
Also Read
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?