John Abraham: ఆ హీరోలులాగా డబ్బు కోసం తెలుగులో నటించను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ప్రస్తుతం ‘ఎటాక్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిన ఈ సినిమాను లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. జాక్వెలిన్ ఫెర‍్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రత్న పాఠక్ షా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 1 న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన చిత్ర బృందం ప్రెస్ మీట్లతో బిజీగా మారిపోయారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్ అబ్రహం సౌత్ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తానెప్పుడూ తెలుగు సినిమాల్లో నటించను అని, తనకు ప్రాంతీయ బేధం ఉందని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
మీరు సలార్ సినిమాలో నటిస్తున్నారట నిజమేనా అన్న ప్రశ్నకు సమాధానం చెప్తూ ” నేను ఎలాంటి తెలుగు సినిమాలో నటించడం లేదు. నాకు ప్రాంతీయ బేధం ఎక్కువ.. ప్రాంతీయ సినిమాల్లో నేను నటించను. ఇతర హీరోలు లాగా డబ్బు కోసం తెలుగు సినిమాల్లో నటించను. ఎన్నడు ఇతర భాషల్లో సహా నటుడు గా, సెకండ్ హీరోగా చేయను.. నేను హిందీ హీరోను.. హిందీలోనే సినిమాలు చేస్తాను.. ఏ ప్రాంతీయ సినిమాలోనూ నేను కనిపించేది లేదు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో వివాదాస్పద వ్యాఖ్యలు బాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Ram Charan: ఏపీఎల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్.. ఫైనల్ మ్యాచ్‌కు మంత్రి!
-
ASUS ROG Laptops: ASUS నుంచి కొత్త AI ల్యాప్టాప్స్.. క్రియేటర్లు, గేమర్ల కోసం ప్రీమియం ROG లైనప్ విడుదల
-
Eetha Teaser : శ్రద్ద కపూర్ మరొక సెన్సేషన్.. ‘ఈట’ టీజర్.. నెక్ట్స్ లెవల్
-
Ashwin: “సచిన్‌తో పోలికలా? అప్పటి రోజులు వేరు”.. వైభవ్ సూర్యవంశీ వివాదంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్‌లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్‌తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!