అనుష్క, సమంత, రకుల్, శృతిలాంటి సీనియర్ భామలంతా సెటిల్డ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఇక రష్మిక, సాయి పల్లవి, శ్రీ లీల, రాశీ ఖన్నా లాంటి రైజ్డ్ బ్యూటీస్ నార్త్ టు సౌత్ మాదే అంటున్నారు. మరీ టాలీవుడ్ నెక్స్ట్ క్వీన్స్ గా మారేదెవరు అంటే.. పెద్ద లిస్టే రెడీ అవుతోంది. ఒక్కరు కాదు డజన్ మందికి పైగా రైజింగ్ బ్యూటీలుగా మారుతున్నారు. వరుస ఆఫర్లు కొల్లగొడుతూ మాకు మేమే పోటీ.. మాకు లేదు సాటి అని ప్రూవ్…
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నారు. సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఈ ఏడాది ‘సింగిల్’ సినిమాతో మరో హిట్ అందుకున్నారు. కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సింగిల్ సినిమా మే 9న రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ వేసవిలో శ్రీవిష్ణు తనదైన నటనతో ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన సింగిల్ మూవీలో ఇవానా, కేతిక శర్మ హీరోయిన్లుగా…
చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్‌గా మారిన మరో సోయగం అలీనా షాజీ అలియాస్ ఇవానా. లవ్‌టుడేతో కోలీవుడ్, టాలీవుడ్ యూత్ హార్ట్ థ్రోబ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ క్రేజ్‌ను తర్వాత సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయింది ఇవానా. పేలవమైన స్క్రిప్ట్ వల్ల ఆ తర్వాత వచ్చిన లెట్స్ గెట్ మారీడ్, మాతిమారన్, కాల్వన్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టాయి. కానీ మళ్లీ తన లక్కీ బాయ్ అయ్యాడు ప్రదీప్ రంగనాథ్. డ్రాగన్‌లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి మళ్లీ కెవ్వు…
Issue on Donald Trump Biopic The Apprentice: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది అప్రెంటీస్’. ఈ సినిమా (ప్రీమియర్ షో)ను ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ప్రదర్శించారు. ఈ చిత్రం ద్వారా ట్రంప్ వ్యక్తిగత జీవితానికి సంబదించిన చాలా విషయాలు బయటపడ్డాయి. ట్రంప్ తన మొదటి భార్య ఇవానాపై అత్యాచారం చేసినట్లు సినిమాలో చూపించారు. ఈ సీన్‌పై ట్రంప్ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.…
క్యూట్ బ్యూటీ ఇవానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘లవ్ టూడే’ మూవీ తో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చింది. లవ్ టూడే మూవీ తెచ్చిపెట్టిన క్రేజ్ తో వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న ఆమె ఓ స్టార్ హీరో సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది. కానీ ఈ ఆఫర్ ని ఆమె తిరస్కరించింది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు ఈ…
Sakshi Dhoni Comments on Releasing LGM in Telugu: లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married) త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇండియన్ లెజెండ్రీ క్రికెటర్ ఎం.ఎస్.ధోని ‘ఎల్‌జీఎం’ ఈ సినిమాతో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌పై సాక్షి ధోని, వికాస్…
Sakshi Dhoni says she is allu arjun fan: మహేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారన్న సంగతి తెలిసిందే. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై LGM సినిమాను రూపొందించగా ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రమేష్ తమిళ్ మణి దర్శకత్వం వహించటంతో పాటు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై…
LGM Teaser: సూపర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ధోని ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పేరుతో ఎమ్ ఎస్ ధోని ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టారు.
లెజెండరీ క్రికెటర్ ధోనీ తన భార్య సాక్షితో కలిసి చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వీరు నిర్మిస్తున్న 'ఎల్.జిఎం.' మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది.
Ivana : 'లవ్ టుడే' సినిమాతో బిగ్ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న నటి ఇవానా. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ మలయాళ కుట్టి జ్యోతిక 'నాచియార్'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.