ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు నిజామాబాద్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐటీ టవర్ తో పాటు న్యాక్, మున్సిపల్ భవనాలను ఆయన ప్రారభించనున్నారు. మినీ ట్యాక్ బండ్, వైకుంఠ దామాలను ప్రారంభిస్తారు. పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.
MLC Kavitha: ఎంపీ అర్వింద్ పిచ్చి ప్రేలాపణలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల సమయం ఇస్తా ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే ముక్కు నేలకు రాయాని ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు.
MLC Kavitha: కేటీఆర్ చేతుల మీదుగా ఈనెల 29న ఐటి హబ్ ప్రారంభం అవుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.
Bengaluru is among the six best emerging cities in the world: భారత నగరాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో బెంగళూర్ ఒకటి. భారత సిలికాన్ వ్యాలీగా, సాఫ్ట్ వేర్ రంగానికి కేంద్రంగా ఉన్న బెంగళూర్ ఇప్పుడు ప్రపంచం దృష్టి కూడా ఆకర్షిస్తోంది. తాజాగా బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ స్థాయి నగరాల్లో బెంగళూర్ కూడా ఉంది. బ్లామ్ బెర్గ్ ప్రకారం వరల్డ్ ఎమర్జెంగ్…
ప్రజలను కాపాడాల్సిన పోలీసులే.. ప్రజలను బాధిస్తున్నారు. అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వస్తే.. లంచం ఇస్తావా.. మంచం ఎక్కుతావా అంటూ దిగజారి మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ పరువు తీస్తున్నారు. తాజాగా ఒక మహిళ ఒక పోలీస్ తనను లైంగికంగా వేధించాడంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం స్థానికంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటన బెంగుళూరులో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులోని ఐటీ హబ్ లో నివాసముండే ఒక మహిళ తనకున్న రెండు ఇళ్లలో ఒకదాన్ని అద్దెకు…