Home
Israel
Israel News
-
Explainer: అమెరికా వర్సెస్ ఇజ్రాయెల్..అస్త్రంగా ఇండియా! నెక్ట్స్ ఏం జరగనుంది?
ఒకే ఒక్క ప్రకటన.. అంతర్జాతీయ దౌత్య సమీకరణాలను ఒక్కసారిగా కుదిపేసింది! ‘అమెరికా తప్ప.. ఇజ్రాయెల్‌కు ప్రపంచంలో మరే శక్తివంతమైన మిత్రదేశం లేదు, ఒంటరిగా మిగిలిపోయిన వేళ అమెరికాతో పెట్టుకోవద్దు’ అంటూ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ చేసిన హెచ్చరిక, ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. అయితే, ఈ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంతే దీటుగా తిప్పికొట్టారు. ‘మాకు అమెరికా మాత్రమే కాదు.. 140 కోట్ల జనాభా కలిగిన భారత్ అనే మరో గొప్ప… -
Netanyahu: ఇజ్రాయెల్‌కు భారత్ అండ.. నెతన్యాహూ కామెంట్స్‌తో అమెరికా షాక్..
Netanyahu: ఇజ్రాయిల్‌కు అత్యంత సన్నిహిత, శక్తివంతమైన మిత్రదేశం అమెరికా కావచ్చు, కానీ అది ఒక్కటి మాత్రమే ఇజ్రాయిల్ మిత్రదేశం కాదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఇజ్రాయిల్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఇజ్రాయిల్‌కు ఎన్నో మంచి మిత్రదేశాలు ఉన్నాయని, భారత్ కూడా ఇందులో ఒకటి అని నెతన్యాహూ పేర్కొన్నారు. ఇరాన్‌తో ట్రంప్ కుదుర్చుకున్న శాంతి ఒప్పందానికి ఇజ్రాయిల్ నేతలు మద్దతు ఇవ్వాలని జేడీవాన్స్… -
Israel: ఖమేనీ అంత్యక్రియల రోజే ఇరాన్‌కు షాక్.. ఇజ్రాయిల్ సంచలన హెచ్చరిక
Israel: మాజీ సుప్రీంలీడర్ అలతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ, ఇరాన్‌కు ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఖమేనీ అంత్యక్రియల నెపంతో తన శక్తిని ప్రదర్శిస్తున్న ఇరాన్‌ను హెచ్చరించింది. భవిష్యత్తులో ఇజ్రాయిల్‌కు హాని తలపెట్టాలనే చూసే ఏ ఇరాన్ నాయకుడికైన అలీ ఖమేనీకి పట్టిన గతే పడుతుందని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్ స్పష్టం చేసింది. 2026 ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్ చేసిన దాడిలో ఖమేనీ మరణించారు. ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ… -
Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. బాస్ ఎవరో నెతన్యాహుకు తెలుసు..!
అమెరికా అధ్యక్షుడు Donald Trump మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి Benjamin Netanyahu తనతో వైట్ హౌస్‌లో సమావేశం కావాలని కోరారని, ఈ భేటీ వచ్చే వారం జరిగే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు. “మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ బాస్ ఎవరో నెతన్యాహుకు బాగా తెలుసు” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశం జరిగితే, ఫిబ్రవరి తర్వాత ట్రంప్-నెతన్యాహు మధ్య జరిగే తొలి ప్రత్యక్ష భేటీ అవుతుంది. శనివారం… -
Ayatollah Khamenei: చనిపోయిన 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. ఇన్నాళ్లు ఎక్కడ ఉంచారు.?
Ayatollah Khamenei: ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన 4 నెలల తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అమెరికా-ఇజ్రాయిల్ ఫిబ్రవరి 28న జరిపిన వైమానిక దాడిలో ఆయన మరణించారు. అప్పటి నుంచి రెండు పక్షాల మధ్య యుద్ధం జరుగుతుండటంతో అంత్యక్రియలకు వీలు కలుగలేదు. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం, మరణించిన తర్వాత సాధ్యమైనంత త్వరగా అంత్యక్రియలు నిర్వహించడం ఆనవాయితీ. కానీ, యుద్ధం అసాధారణ పరిస్థితుల వల్ల అంత్యక్రియలు ఆలస్యమైనట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఇన్నాళ్లు మృతదేహం ఎక్కడ.?… -
Iran – Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్‌ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
Iran – Israel: మిడిల్ ఈస్ట్‌లో (మధ్యప్రాచ్యం) యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌పై మూడోసారి దాడి జరుగుతుందా? అనే కొత్త భయం ప్రపంచ దేశాలను వణికించేలా చేస్తోంది. గతంలో అమెరికా, ఇరాన్‌లోని మూడు అణు ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపించగా, ఈ ఏడాది ఫిబ్రవరి 28న రెండో విడత భీకర దాడులు జరిగాయి. దీనికి ఇరాన్ కూడా గట్టిగానే బదులిచ్చింది. ప్రస్తుతం అమెరికాతో కుదిరిన తాత్కాలిక ఒప్పందంతో ఇరాన్లో శాంతి నెలకొన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. లోలోపల మూడో… -
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
Netanyahu: అంతర్జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా యుద్ధ వాతావరణంతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్‌లో ఒక సంచలన రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును దేశ అధికార పీఠం నుంచి దించేసేందుకు బలమైన వ్యూహం సిద్ధమైనట్లు కనిపిస్తుంది. డిసెంబర్ 2022 నుంచి వరుసగా ప్రధాని పదవిలో కొనసాగుతున్న నెతన్యాహుకు చెక్ పెట్టేందుకు, ఆయన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) మాజీ చీఫ్ గాది ఐజన్కోట్ అధికారికంగా ఎన్నికల బరిలోకి దిగారు. జూన్ 30 (మంగళవారం)… -
Middle East Tensions: మిడిల్ ఈస్ట్‌లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
Israel-Hezbollah Conflict 2026: మధ్య ప్రాచ్యంలో (మిడిల్ ఈస్ట్) నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు లెబనాన్, ముఖ్యంగా ఇజ్రాయెల్ సరిహద్దును ఆనుకుని ఉన్న ఆ దేశ దక్షిణ ప్రాంతం ఎప్పుడూ ప్రధాన కేంద్రంగా ఉంటూ వస్తోంది. ఇరాన్ మద్దతు ఉన్న బలమైన సాయుధ సంస్థ హిజ్బుల్లా ఇక్కడ క్రియాశీలకంగా పనిచేస్తోంది. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్, హిజ్బుల్లా బలగాల మధ్య నిరంతరం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం 2026లోనూ ఇక్కడి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. దక్షిణ లెబనాన్ ప్రాంతం… -
Israel: అమెరికాపై ఆధారపడొద్దు.. ఇజ్రాయిల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
Israel: ఇజ్రాయిల్ సైనికంగా మరింత స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఇజ్రాయిల్ సొంతగా ఆయుధ తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, విదేశీ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఆయన అన్నారు. ఇరాన్‌తో పాటు ఇతర దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో నెతన్యాహూ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ గుష్ ఎట్జియోన్ ప్రాంతంలో రిజర్వ్ కంబాట్ ఫోర్స్ అధికారులతో జరిగిన సమావేశంలో నెతన్యాహూ ఈ… -
Israel-Lebanon: శాంతి ఒప్పందానికి తూట్లు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
ఇజ్రాయెల్-హిజ్బుల్లా శాంతి ఒప్పందం జరిగినట్లుగా అంతర్జాతీయంగా వార్తలు వచ్చాయి. అమెరికాకు చెందిన ఒక సీనియర్ అధికారి కూడా ధృవీకరించారు. కానీ ఇంతలోనే ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. హిజ్బుల్లా లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!