ఇక జానూ పాపకు బాయ్ ఫ్రెండ్‌తో చక్కర్లు కొట్టే టైం లేదు. పెద్ది షూట్‌కు కాస్త గ్యాప్ రావడంతో ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేసిన జాన్వీ. రీసెంట్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టింది. కాస్త గ్యాప్ దొరికితే ఇతర ఈవెంట్స్, స్పెషల్ ఫ్యాషన్ షోలతో టైమ్ పాస్ చేస్తోన్న ఈ స్టార్ కిడ్.. నెక్ట్స్ టూ ఆర్ త్రీ మంత్స్ మాత్రం ఊపిరి సలపనంత బిజీగా మారిపోనుంది. ఎందుకంటే మేడమ్ నుండి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు రాబోతున్నాయి. ఏడాది…
బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖట్టర్ మరియు నటి మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా పిప్పా ఈ సినిమా 1971 ఇండియా – పాకిస్థాన్ యుద్ధం ఆధారంగా తెరకెక్కింది.ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ కు భారత్ సహకరించింది. ఈ పిప్పా చిత్రంలో కెప్టెన్ బలరామ్ మెహతా పాత్రలో ఇషాన్ నటించారు. ఈ చిత్రాన్ని రాజా కృష్ణ మీనన్ దర్శకత్వం వహించారు. ఇటీవలే వచ్చిన ఈ మూవీ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. తాజాగా పిప్పా మూవీ ఓటీటీ…
బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగులో లైగర్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ఈ ముద్గుగుమ్మ ప్రేమ వ్యవహారం ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ తో అనన్య కొన్నేళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న సంగతి తెలిసిందే. అనన్య పాండే- ఇషాన్ ఖట్టర్ ఖలీపిలీలో కలిసి నటించినప్పటి నుంచి ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు…
‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ పేరును బయట పెట్టేసింది. ఈ బాలీవుడ్ బ్యూటీ ఓ యంగ్ హీరోతో డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు వారిద్దరూ కలిసి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అనన్య చేసిన పని ఆ రూమర్స్ నిజం అనిపించేలా ఉన్నాయి. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే అనన్య తాజాగా అభిమానులతో తన రిలేషన్…
షాహిద్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ తొలి సినిమా ‘ధడక్’లో జాన్వీ కపూర్‌తో కలిసి ఆడియన్స్ ని అలరించాడు. ఇప్పుడీ యువ హీరో తన రెండవ చిత్రంగా వార్ డ్రామా చేస్తున్నాడు. ‘పిప్పా’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈ రోజు ఇషాన్ ఈ రోజు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇండో-పాకిస్తాన్ మధ్య వార్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ సినిమాలో తన…
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టమైనవి పోస్ట్ చేయటం ఇప్పుడు సెలబ్రిటీలకు డెయిలీ రొటీన్ అయిపోయింది. యంగ్ హీరో ఇషాన్ కట్టర్ ఇందుకు మినహాయింపు కాదు. అయితే, లెటెస్ట్ వీడియోలో ఇషాన్ బిగ్ బ్రదర్ తో కలసి స్టెప్స్ మ్యాచ్ చేశాడు! వారిద్దరి డ్యాన్సుల్నీ భాభీ జీ సొషల్ మీడియాలో పోస్ట్ చేసింది… ఓ ఇంగ్లీషు పాటకి హుషారుగా స్టెప్పులేశారు షాహిద్, ఇషాన్. డ్యాన్సుల విషయంలో మంచి పేరున్న షాహిద్ ఎప్పటిలాగే ఇరగదీశాడు. అన్నతో పోటీ పడుతూ ఇషాన్…
‘పిప్పా’… ఇషాన్ కట్టర్, మృణాళ్ ఠాకుర్ హీరో, హీరోయిన్స్ గా తెరకెక్కబోతోన్న వార్ మూవీ. 1971 ఇండొ-పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. బ్రిగేడియర్ బల్ రామ్ సింగ్ మెహతాగా హీరో ఇషాన్ కట్టర్ నటించనున్నాడు. భారత తూర్పు సరిహద్దులో పాక్ సైన్యంతో జరిగిన 48 గంటల సుదీర్ఘ యుద్ధమే ‘పిప్పా’ సినిమాలోని కీలకమైన కథ. ఇండియా విజయానికి ఆ యుద్ధమే బీజాలు వేసింది. అలాగే, బ్రిగేడియర్ బల్ రామ్ మెహతా యువ రక్తంతో…