వార్ డ్రామా ‘పిప్పా’ పోస్టర్ తో ఆకట్టుకుంటున్న ఇషాన్ కట్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షాహిద్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ తొలి సినిమా ‘ధడక్’లో జాన్వీ కపూర్‌తో కలిసి ఆడియన్స్ ని అలరించాడు. ఇప్పుడీ యువ హీరో తన రెండవ చిత్రంగా వార్ డ్రామా చేస్తున్నాడు. ‘పిప్పా’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈ రోజు ఇషాన్ ఈ రోజు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇండో-పాకిస్తాన్ మధ్య వార్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ సినిమాలో తన ఫస్ట్ లుక్ రివీల్ చేశాడు. ఈ పోస్టర్‌లో యుద్ధ ట్యాంక్ పై నుంచుని భీకరమైన రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు ఇషాన్.
Read Also : “లైగర్” వయోలెన్స్ స్టార్ట్
Also Read
ఇది ఇషాన్ ఫ్యాన్స్ ని ఉత్తేజ పరిచేలా ఉంది. 45వ అశ్వికదళ ట్యాంక్ స్క్వాడ్రన్ కి చెందిన బ్రిగేడియర్ మెహతా కథ ఆధారంగా ఈ ‘పిప్పా’ సినిమా తెరకెక్కుతోంది. 1971 లో జరిగిన ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో మెహతా తన సోదరులతో కలిసి తూర్పు భాగంలో పోరాడారు. ఫస్ట్ లుక్‌ను షేర్ చేస్తూ, ‘ఈ సినిమా ప్రత్యేకంగా ఉంటుంది. ‘షూటింగ్’ మొదలైంది. గాడ్‌స్పీడ్’ అంటూ ట్వీట్ చేశాడు. ఇందులో షాహిద్ కపూర్, కత్రినా కైఫ్, హుమా ఖురేషి, నేహా ధూపియా నటిస్తున్నారు. ఈ వార్ డ్రామాను నిర్మాతలు రోనీ స్క్రూవాలా… సిద్ధార్థ్ రాయ్ కపూర్ తో కలసి నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!