Home
Iran
Iran News
-
Iraq: స్కర్టు, టాప్ ధరించిందని టీనేజ్ అమ్మాయిపై దాడి.. చుట్టుముట్టి అరాచకం.. వీడియో వైరల్..
ఇస్లామిక్ దేశాల్లో చట్టాలు ఎంత ఆటవికంగా ఉంటాయో ప్రత్యేకం చెప్పనవసరం లేదు. ఇరాక్, ఇరాన్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో మహిళల హక్కులకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆడవాళ్లు కేవలం పిల్లలు కనడానికి, వంట చేయడానికి మాత్రమే పరిమితం. హిజాబ్ ను కాదని.. వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకుంటే అంతే సంగతులు. చట్టం శిక్షించడమో లేకపోతే ఇస్లాం మతోన్మాదులు దాడులు చేయడమో అక్కడ పరిపాటి. అయితే సరిగ్గా ఇలాంటి ఘటనే ఇరాక్ లో జరిగింది. -
Iran Hijab Protest: ఆస్కార్ విన్నింగ్ మూవీ నటిని అరెస్ట్ చేసిన ఇరాన్.. మద్దతు తెలపడమే పాపమైంది
Iran Arrests Actor Of Oscar Winning Movie Over Anti-Hijab Protests: ఇస్లామిక్ కంట్రీ ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక అల్లర్ల కొనసాగుతూనే ఉన్నాయి. వరసగా ఆ దేశం అల్లర్లలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేస్తోంది. ఇప్పటికే అక్కడ పలువురికి ఉరిశిక్ష విధించింది. ఇదిలా ఉంటే ఆస్కార్ విన్నింగ్ మూవీలో నటించిన నటిని అరెస్ట్ చేసింది ఇరాన్ ప్రభుత్వం. 38 ఏళ్ల తరనేహ్ అలిదూస్తీని శనివారం అరెస్ట్ చేసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. తప్పుడు, వక్రీకరించే… -
Football Player: ఇరాన్ సంచలన నిర్ణయం.. ఫుట్బాల్ ఆటగాడికి మరణశిక్ష
Football Player: ఇస్లామిక్ దేశం ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా హక్కుల కోసం జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నాడనే కారణంతో అమీర్ నసర్ అజాదాని అనే 26 ఏళ్ల ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆటగాడికి మరణ శిక్ష విధించింది. గాయం కారణంగా గత కొంతకాలం నుంచి అమీర్ ఫుట్బాల్ మ్యాచ్లు ఆడటం లేదు. అయితే సెప్టెంబర్ నెలలో 22 ఏళ్ల మహ్స అమిని అనే ఇరాన్ మహిళ పొలీసు కస్టడీలో అనుమానాస్పదంగా మరణించింది. ఈ నేపథ్యంలో అమిని మరణానికి… -
UK: రష్యా, ఇరాన్ దేశాలపై యూకే కొత్త ఆంక్షలు..
UK Announces New Sanctions Against Russia, Iran: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తీరును తప్పపడుతున్నాయి వెస్ట్రన్ దేశాలు. ఇప్పటికే రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికాతో పాటు పలు వెస్ట్రన్ దేశాలు పలు ఆంక్షలు విధించాయి. ఇటీవల రష్యా ఆయిల్ కొనుగోలుపై ప్రైజ్ క్యాప్ విధించాయి. ఈ ప్రైజ్ క్యాప్ తో బ్యారెల్ చమురును కేవలం 60 డాలర్లకు మాత్రమే కొనుగోలు చేయాలి. కాదని మరే దేశమైనా అంతకుమించి ధర చెల్లించి కొనుగోలు చేస్తే అమెరికాతో పాటు… -
Anti Hijab Protest: ఇరాన్ విద్యార్థులపై విషప్రయోగం.. 1200 మంది..
Iranian students 'intentionally' poisoned before mass protest: ఇరాన్ వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా హిజాబ్ వ్యతిరేక ఉద్యమం జరుగుతోంది. 22 ఏళ్ల అమ్మాయి మహ్సా అమినిని హిజాబ్ ధరించలేదని ఆరోపిస్తూ అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె కోమాలోకి వెళ్లి మరణించింది. ఈ మరణం ఇరాన్ వ్యాప్తంగా ఆగ్రహానికి కారణం అయింది. పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు, విద్యార్థులు హిజాబ్ కు, మోరాటిటీ పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం… -
Morality Police: సుదీర్ఘ నిరసనల తర్వాత దిగొచ్చిన ఇరాన్.. నైతిక పోలీసు విభాగం రద్దు
రెండు నెలలకు పైగా నిరసనల తర్వాత ఎట్టకేలకు ఇరాన్ ప్రభుత్వం దిగొచ్చింది. దేశంలోని కఠినమైన మహిళా దుస్తుల కోడ్ను ఉల్లంఘించారనే ఆరోపణలపై మహ్సా అమిని అరెస్టు చేయడం వల్ల రెండు నెలలకు పైగా నిరసనలు జరిగాయి. మహ్సా అమిని మృతికి కారణమైందని నైతికత పోలీసు విభాగాలను రద్దు చేసింది. -
FIFA: అమెరికా చేతిలో ఓటమిని.. సెలబ్రేట్ చేసుకున్న వ్యక్తిని చంపిన ఇరాన్
Iranian Killed For Celebrating FIFA World Cup Loss to United States: ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ జరుగుతోంది. ఇటీవల అమెరికా చేతిలో ఇరాన్ ఓడిపోవడంతో అక్కడి ప్రజలు దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సాధారణంగా తమ దేశం గెలిస్తే సంబరాలు చేసుకునే ప్రజలు, ఓడిపోయినందుకు సంబరాలు చేసుకున్నారు. మహ్సఅమిని పోలీస్ కస్టడీలో చనిపోవడంతో ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలో దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న… -
Iran: హిజాబ్ ధరించని మహిళకు బ్యాంక్ సేవలు.. చివరకు మేనేజర్ పని ఖతం..
Iran Bank Manager Fired For Serving Woman Without Hijab: ఇస్లామిక్ కంట్రీ ఇరాన్ దేశంలో హిజాబ్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు అక్కడి ప్రజలు. మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతిని హిజాబ్ ధరించలేదనే కారణంతో అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ కస్టడీలోనే మహ్సా అమిని మరణించింది. అప్పటి నుంచి ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతోంది. మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టును కత్తిరిస్తూ.. హిజాబ్ విసిరేస్తూ ఆందోళన… -
Iran Protests: ఇరాన్ నిరసనల అణిచివేతలో 47 మంది పిల్లలతో సహా 378 మంది మృతి
ఇరాన్ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలకు అంతూ పొంతూ ఉండటం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతి యుతంగా ఆందోళనలు చేస్తున్న ప్రజలపై ఉక్కుపాదం మోపింది. దాడులు, అరెస్టులు, హత్యలతో ఇరాన్ దేశం మొత్తాన్ని ఓ యుద్ద క్షేత్రంలా మార్చింది. సెప్టెంబరులో మహ్సా అమిని అనే యువతి హిజాబ్ సరిగా వేసుకోలేదనే కారణంతో పోలీసులు కొట్టి చంపిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. -
nti hijab protests: ఇరాన్లో భారీ నిరసనలు.. మాజీ సుప్రీం లీడర్ పూర్వీకుల ఇంటికి నిప్పు
Iranian protesters set fire to former supreme leader Ayatollah Khomeini’s ancestral home: ఇరాన్ దేశంలో హిజాబ్ వ్యతిరేక నిరసనలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి. నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. హిజాబ్ సరిగా ధరించలేదన చెబుతూ మోరాలిటీ పోలీసులు మహ్స అమిని అనే యువతిని చంపేయడంతో ఇరాన్ వ్యాప్తంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఈ నిరసనల్లో 300 మందికి పైగా చనిపోయినట్లు పలు ఇంటర్నేషనల్…
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..