Home
Iran
Iran News
-
Iran: కుక్కకు ఆస్తి రాయించి జైలు పాలయ్యాడు
ఇరాన్ లో మతాధికారులు కుక్కలు కలిగి ఉండటానికి అనుమతించరు. ఎన్ని నిబంధనలు ఉన్నా కొంత మందికి కుక్కలను పెంచుకోవడం అంటే ఇష్టం ఉంటుంది. పెంపుడు కుక్కలను తమ ఇంటిలో మనుషుల్లాగా చూసుకుంటారు. వాటికి పెద్దగా పార్టీ చేసి పుట్టిన రోజు జరిపిన సంఘటనలు కూడా అనేకం చూశాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది వాటన్నింటికంటే భిన్నమయ్యింది. ఇరాన్ లో మతాధికారులు కుక్కలు పెంచుకోవడానికే అనుమతించరు అలాంటిది ఓ దంపతులు తమ కుక్కకు ఆస్తిని రాసిచ్చారు. దానిని ఓ ప్రాపర్టీ… -
Heat Index: ఇరాన్ లో దంచికొడుతున్న ఎండలు.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు
ఇరాన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉష్ణ సూచికపై ఏకంగా 66.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలకు వాతావరణంలోని తేమ తోడు కావడంతో అత్యంత వేడి నమోదైనట్లు అమెరికాకు చెందిన వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. -
Iran: నకిలీ క్లినిక్ ముసుగులో మహిళలపై అత్యాచారం.. ముగ్గురికి ఉరిశిక్ష అమలు..
Iran: నకిలీ కాస్మెటిక్ సర్జరీ క్లినిక్ పేరుతో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. మత్తు మందు ఇచ్చి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ముగ్గురిని ఇరాన్ మంగళవారం ఉరితీసింది. -
Samosa History: భారతదేశంలో సమోసా ఎక్కడ నుండి వచ్చింది? దీని చరిత్ర ఏమిటో తెలుసా?
భారతదేశంలో సమోసా అంటే చాలా ఫేమస్. సాయంత్రం పూట స్నాక్స్ బ్రేక్ లో ఎక్కువగా తినే ఫుడ్.. దాదాపు సమోస అంటే అందరికి ఇష్టమే. అయితే అది మొట్టమొదటగా ఎక్కడ తయారైంది?. ఇండియాకు ఎలా వచ్చింది.? ఈ రుచికరమైన వంటకం చరిత్ర ఏమిటో తెలుసుకుందాం.? ఇండియాలో సమోసాలు అంటే లొట్టలేసుకుని తింటారు. ఎక్కువగా చిన్నపిల్లలు ఈ వంటకాన్ని ఇష్టపడతారు. అయితే టీ షాపు, బేకరీ షాపులలో ఎక్కువగా దొరుకుతాయి. ఇండియాలో సమోసాలను ఎక్కువగా స్వీట్-గ్రీన్ చట్నీతో కానీ..… -
Russia: అరబ్ దేశాలు అమెరికాకు దూరం అవుతున్నాయా..? పుతిన్‌తో యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..
Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరువాత ప్రపంచ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడితో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయ్యారు. -
Cannes 2023: మెడ చుట్టూ ఉరితాడుతో ఇరాన్ మోడల్.. ఎందుకంటే..
Cannes 2023: ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిసిపోవాలని యావత్ ప్రపంచ సినీఆర్టిస్టులు, మోడల్స్ అనుకుంటారు. అందుకు తగ్గట్లుగానే తన డ్రెస్సింగ్ అదరగొడుతుంటారు. తలతిప్పలేని అందాకలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇది రాజకీయ నిరసనలకు, పలు దేశాలు అవలంభిస్తున్న దమననీతిని ఖండించే వేదికగా మారింది. -
Iran : ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్ష సక్సెస్.. ఇది ఇజ్రాయెల్-అమెరికాకు పెద్ద ముప్పు?
Iran : ఇరాన్ 2,000 కి.మీ పరిధి గల బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణికి మధ్యప్రాచ్యంలోని అమెరికా, ఇజ్రాయెల్ బేస్ క్యాంప్‌ను చేరుకోగలదని చెబుతున్నారు. -
Iran: హిజాబ్ ధరించని మహిళలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు..
Iran: ఇరాన్ దేశంలో ముస్లిం మతాచారాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలుసు. ముఖ్యంగా హిజాబ్ అంశంలో ఆ దేశం కఠినంగా వ్యవహరిస్తోంది. గతేడాది మహ్సా అమిని అనే మహిళ హిజాబ్ సరిగ్గా ధరించని కారణంగా ఇరాన్ మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తరువాత ఆ అమ్మాయి చనిపోవడంతో ఇరాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలు, యువత ప్రభుత్వానికి, హిజాబ్ కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే చేశారు. మహిళలు హిజాబ్ తీసివేసి, జట్టు కత్తిరించుకుని నిరసన తెలిపారు. -
Iran: హిజాబ్ ధరించనందుకు మహిళలపై దాడి, ఆ తరువాత అరెస్ట్.. వీడియో వైరల్..
Iran: ఇరాన్ దేశంలో ఇస్లామిక్ ఎంత కఠినంగా ఉంటాయో అందరికి తెలిసిందే. గతేడాది హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ ఆ దేశ మోరాలిటీ పోలీసులు మహ్సాఅమిని అనే యువతిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె చనిపోవడంతో ఇరాన్ వ్యాప్తంగా పెద్ద ఉద్యమమే జరిగింది. ఇరాన్ మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టు కత్తిరించుకుని, హిజాబ్ విసిరేస్తూ నిరసన తెలిపారు. దాదాపుగా గతేడాది చివరి వరకు ఈ అల్లర్లు అలాగే కొనసాగాయి. ప్రభుత్వం ఈ ఉద్యమంలో పాల్గొన్నవారిని గుర్తించి… -
Afghan Refugees: ఇరాన్ సరిహద్దులో 11 మంది ఆఫ్ఘన్ శరణార్థులు హతం
ఇరాన్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన 11 మంది ఆఫ్ఘన్ శరణార్థులు ఇరాన్ సరిహద్దు దళాల చేతిలో చంపబడ్డారని ఖామా ప్రెస్ నివేదించింది. ఇరాన్ సరిహద్దు దళాలు శుక్రవారం పదకొండు మంది ఆఫ్ఘన్ పౌరుల మృతదేహాలను నిమ్రోజ్ సరిహద్దు క్రాసింగ్ వద్ద తాలిబాన్ అధికారులకు అప్పగించారు.
తాజావార్తలు
-
India Inflation Shock: ఆహారం నుంచి ఇంధనం వరకు ధరల మంటలు.. 11.39 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం!
-
Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
-
Ambati Rambabu: వైసీపీ కేడర్‌ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..