Neha Bora: ‘‘ఆలయాల్లో పూజారుల అత్యాచారాలు’’.. నేహా బోరా వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.!
- నేహా బోరా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
- రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని పోలి ఉన్నాయని విమర్శ..
- కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉందన్న బీజేపీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neha Bora: ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్(AISA) నేహా బోరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఆలయాలు, పూజారులు, కుల వ్యవస్థపై ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కూడా హిందువుల అవమానించేందుకు ఇలాంటి వ్యాఖ్యలే చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఒక భావజాలమైన ప్రచారాన్ని నిర్వహిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఆరోపించారు.
మహిళలకు రక్షణ అవసరమని, ముఖ్యంగా బ్రహ్మణీయ వ్యవస్థ నుంచి వారిని కాపాడాల్సిన అవసరం ఉందని, ఆలయాల్లో పూజారులు అత్యాచారాలకు పాల్పడుతున్నారని నేహా బోరా ఆరోపించింది. ఈ వ్యాఖ్యలుపై స్పందించిన బీజేపీ.. హిందూ మతాన్ని కించపరిచేలా ఆమె మాట్లాడారని విమర్శించింది.
Also Read
- Supreme Court: నిరసనల పేరుతో స్థలాన్ని ఆక్రమించలేరు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Forbes Billionaires List: ఆసియాలో ధనవంతుల జాబితా విడుదల.. ప్రపంచ కుబేరుల్లో భారీ మార్పులు..!
- Layoffs: లేఆఫ్స్ బాటలో డిస్నీ.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ పోటీ తట్టుకోలేక కీలక నిర్ణయం..
- Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో పోలిక..
నేహా బోరా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యల మాదిరిగానే ఉన్నాయని ప్రదీప్ భండారీ అన్నారు. ఈ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ నుంచి ప్రేరణ పొందినట్లు ఉన్నాయని అన్నారు. ఆలయాల్లో దేవతలను పూజించడానికి వెళ్లే వారే బస్సుల్లో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారని రాహుల్ గతంలో అన్న వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. 2014లో ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై స్పందిస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ ‘‘హిందూ టెర్రరిజం’’ కామెంట్స్‌ను ప్రస్తావించిన బీజేపీ..
గతంలో కాంగ్రెస్ నేతలు ఉపయోగించిన ‘‘హిందూ ఉగ్రవాదం’’, ‘‘కాషాయ ఉగ్రవాదం’’ వంటి పదాలను కూడా ప్రదీప్ భండారీ ప్రస్తావించారు. 2010-2013 మధ్య యూపీఓ ప్రభుత్వ హయాంలో అప్పటి కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం, సుశీల్ కుమార్ షిండేలు ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా బీజేపీ చెబుతోంది. నేహా బోరా వ్యాఖ్యలు బంగ్లాదేశ్ ఇస్లామిస్ట్‌ల నుంచి ప్రేరణ పొందాయని భండారీ ఆరోపించారు. కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేకంగ, రాజ్యాంగ వ్యతిరేకత, సనాతన ధర్మ వ్యతిరేక ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Shocked to Listen the Hindu Hate of Neha Bora Without Any Fear.
"Pujari rapes women in Temples"
"Women needs protection from Brahmans"
This women was given stage by Rahul Gandhi.
With her Rahul Will Win UP Elections? https://t.co/Cf3tnm7Ssp
— Dear Men (@DearMenLife) November 2, 2026
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Neha Bora: ‘‘ఆలయాల్లో పూజారుల అత్యాచారాలు’’.. నేహా బోరా వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.!
-
Supreme Court: నిరసనల పేరుతో స్థలాన్ని ఆక్రమించలేరు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Amaravati Flood: తుఫాన్ వేళ అమరావతికి వరద టెన్షన్..! క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఏడీసీ ప్రత్యేక నిఘా
-
Forbes Billionaires List: ఆసియాలో ధనవంతుల జాబితా విడుదల.. ప్రపంచ కుబేరుల్లో భారీ మార్పులు..!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!