Daughter Of Ex Iran President: ఇరాన్ మాజీ అధ్యక్షుడి కుమార్తెకు ఐదేళ్ల జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daughter Of Ex Iran President: ఇరాన్ మాజీ అధ్యక్షుడు అక్బర్ హషేమీ రఫ్‌సంజానీ కుమార్తెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఆమె న్యాయవాది మంగళవారం తెలిపారు. మాజీ అధ్యక్షుడి కుమార్తె ఫేజ్ హషేమీపై వచ్చిన ఆరోపణల వివరాలను న్యాయవాది వెల్లడించలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారని ఆరోపణలపై అభియోగాలు మోపారు. పోలీసు కస్టడీలో కుర్దిష్ యువతి మరణించినందుకు ప్రేరేపించబడిన నిరసనల సందర్భంగా టెహ్రాన్‌లో అల్లర్లను ప్రేరేపించడం కోసం ఆమెను అరెస్టు చేసినట్లు సెప్టెంబరులో స్టేట్ మీడియా నివేదించింది.
Paigah Tombs : పైగా సమాధులకోసం యునైటెడ్ స్టేట్స్ ఆర్థిక సహాయం
Also Read
- Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
ఫేజ్ హషేమీ అరెస్ట్ తర్వాత, ఆమెకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది కానీ శిక్ష ఖరారు కాలేదని డిఫెన్స్ న్యాయవాది నేదా షామ్స్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. 2012లో, 2009 వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల నాటి సమయంలో ఫేజ్ హషేమీకి జైలు శిక్ష విధించబడింది. రాజకీయ కార్యకలాపాల నుంచి కూడా నిషేధించబడ్డారు. ఆమె తండ్రి అక్బర్ హషేమీ రఫ్‌సంజానీ 2017లో చనిపోయాడు. మాజీ ప్రెసిడెంట్ రఫ్సంజానీ ఆర్థిక సరళీకరణ, పశ్చిమ దేశాలతో మెరుగైన సంబంధాల కోసం ఆచరణాత్మక విధానాలు మద్దతుదారులతో పాటు తీవ్రమైన విమర్శకులను కూడా ఆకర్శించాయి. ఆయన ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకులలో ఒకరు.
తాజావార్తలు
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?