Home
Ipl
Ipl News
-
పెళ్లి చేసుకున్న ఐపీఎల్ స్టార్ క్రికెటర్
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ తరఫున ఆకట్టుకున్న దేశవాళీ క్రికెటర్లలో రాహుల్ తెవాటియా ఒకడు. 1993లో మే 20న హర్యానాలో జన్మించిన రాహుల్ తెవాటియా క్రికెట్లో బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ముఖ్యంగా గత ఏడాది జరిగిన ఐపీఎల్ టోర్నమెంట్లో పంజాబ్‌పై రాహుల్ తెవాటియా ఆడిన ఇన్నింగ్స్‌ను క్రీడాభిమానులు ఎవరూ మరిచిపోలేరు. రాజస్థాన్ ఓడిపోతుందని అందరూ భావించిన తరుణంలో అనూహ్యంగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి గెలిపించిన ఆటగాడు రాహుల్ తెవాటియా. Read Also: ఫుట్‌బాల్ స్టార్… -
నా చివరి మ్యాచ్ చెన్నైలోనే : ధోని
యూఏఈలో ముగిసిన ఐపీఎల్ 2021 లో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోని భవిష్యత్ పై చాలా ప్రశ్నలు వస్తున్న విషయం తెలిసిందే. తాను వచ్చే ఏడాది ఐపీఎల్ అడవుతాడా.. లేదా అనేదాని పై చాలా ప్రశ్నలు వచ్చాయి. అయితే గతంలో తన చివరి ఐపీఎల్ మ్యాచ్ చెన్నైలోనే ఆడుతాను అని చెప్పిన ధోని మరోసారి అవే వ్యాఖ్యలు చేసాడు. తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో ధోని మాట్లాడుతూ… నేను… -
టీం ఇండియాకు చిన్న బ్రేక్ ఉంటె బాగుండు..
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ కు చేరాక పోవడం పై భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాట్లాడుతూ… టాస్ ఓడిపోవడమే ప్రధాన కారణమని అన్నాడు. యూఏఈ లో ఉన్న తేమ ప్రభావం కారణంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టుకే పూర్తిగా అడ్వాంటేజ్‌గా మారిందన్నాడు. టీ20 ఫార్మాట్ లో టాస్కు ఇంత ప్రాధాన్యత ఉండటం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. అలాగే ఐపీఎల్ 2021 సీజన్, టీ20 ప్రపంచకప్ మధ్య ఓ చిన్న బ్రేక్ ఆటగాళ్లకు ఉంటే బాగుండేదన్నాడు.… -
ఐపీఎల్ ను అనడం తప్పు : గంభీర్
ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు పేలవ ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. దాంతో భారత జట్టు పై చాలా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టీం ఇండియా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడితే చాలు అనుకుంటున్నారు అని విమర్శలు వచ్చాయి. కానీ తాజాగా 2011 ప్రపంచ కప్ ఫైనల్ స్టార్ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఐపీఎల్… -
ఆ క్రికెటర్ నాకు స్ఫూర్తి : రాహుల్ ద్రావిడ్ ఆసక్తి కర వ్యాఖ్యలు
రాహుల్ ద్రావిడ్ ఈ పేరు తెలియని వారుండరు. కెప్టెన్ గా మరియు ఆటగాడిగా టీమిండియాకు రాహుల్ ద్రావిడ్ ఎన్నో విజయాలు అందించారు. అంతేకాదు మిస్టర్ డిపెన్ డబుల్ అనే పేరు కూడా తెచ్చుకున్నారు. రాహుల్ ద్రావిడ్. క్రికెట్ నుంచి రిటైర్ అయిన అనంతరం కూడా అండర్ 19 కు కోచ్ గా వ్యవహరించారు ద్రావిడ్. ఇక ఇప్పుడు టీమిండియా కోచ్ గా ఎంపికయ్యారు. ఇంతటి గొప్ప మైలు రాయిని అందుకున్న రాహుల్ ద్రావిడ్ కు ప్రవీణ్ తాంబే… -
ఐపీఎల్ పై కన్నేసిన దీపిక-రణవీర్.. పోటీకి సై?
క్రికెట్ ప్రియులకు ఐపీఎల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడెప్పుడు ఐపీఎల్ ప్రారంభం అవుతుందా? అంటూ వారంతా ఎదురుచూస్తూ ఉంటారు. బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ కు ప్రపంచ వ్యాప్తంగా భలే క్రేజ్ ఏర్పడింది. కరోనా టైంలోనూ బీసీసీఐ ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఐపీఎల్-2021ను నిర్వహించి విజయవంతం చేసింది. ప్రతీ ఎడిషన్ లోనూ సరికొత్త ఐడియాలతో ఐపీఎల్ నిర్వహకులు క్రికెట్ మ్యాచులను ప్లాన్ చేస్తుండటంతో ఎప్పటికప్పుడు వీక్షకుల సంఖ్య పెరిగిపోతూ పోతోంది. దీంతో ఐపీఎల్ జట్లను దక్కించుకున్న… -
ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి 36 వేల కోట్ల ఆదాయం..?
ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో టీ 20 ఫార్మటు కు చాలా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫార్మాట్ లో మన బీసీసీఐ ప్రారంభించిన ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ ఐసీసీ టోర్నీలకు కూడా అంతగా ఉండదు అనేది నిజం. అయితే 2008 లో ప్రారంభమైన ఐపీఎల్ లీగ్ యొక్క ప్రసార హక్కులు మొదట సోని తగ్గారా ఉన్నాయి. కానీ అప్పుడు వారు కుదుర్చుకున్న 10 ఏళ్ళ గడువు ముగిసిన తర్వాత 5 ఏళ్లకు స్టార్… -
ఐపీఎల్: కొత్త ఫ్రాంచైజీని కొనే రేసులో బాలీవుడ్ టాప్ కపుల్
క్రికెట్లో కాసులు కురిపించే ఐపీఎల్‌కు మంచి డిమాండ్ ఉంది. ఐపీఎల్ అటు బీసీసీఐకి.. ఇటు ఆటగాళ్లకు బంగారు కోడిపెట్ట లాంటిది. అందుకే ఐపీఎల్ ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో వచ్చే ఏడాది రెండు కొత్త ఫ్రాంచైజీలు బరిలోకి దిగనున్నాయి. ఈ ఫ్రాంచైజీల కోసం బీసీసీఐ బిడ్డింగ్ ప్రక్రియను షురూ చేసింది. కొత్తగా రానున్న రెండు జట్లలో ఓ జట్టును సొంతం చేసుకునేందుకు బాలీవుడ్ టాప్ కపుల్ ప్రయత్నాలు చేస్తోంది. Read… -
కాసులు కురిపిస్తున్న భారత క్రికెట్..
వైట్ బాల్ క్రికెట్ నుంచి ఐపీఎల్ దాకా.. క్రికెట్ చాలా మారింది. క్రికెట్ ను ఓ క్రీడగా చూసే రోజులు పోయి.. భారీ ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్ జరిగే రోజులొచ్చేశాయి. ముఖ్యంగా ఐపీఎల్ రాకతో మార్కెట్ లెక్కలన్నీ తారుమారయ్యాయి. 58 బిలియన్లు.. ఇదీ ఇండియాలో మొత్తం క్రీడల పేరుతో జరుగుతున్న బిజినెస్. దీనిలో 87 శాతం వాటా కేవలం క్రికెట్ దే. ఈ గణాంకాలు చూస్తే చాలు.. దేశంలో క్రికెట్ మానియా ఏ స్థాయిలో ఉందో… -
బెంగళూరు జోరు.. రాజస్థాన్ బేజారు..
ఐపీఎల్లో బెంగళూరు జోరు కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. అయితే, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు… ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సన్నగిల్లాయి. బెంగళూరు చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిన రాజస్థాన్… 8 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. ఆ టీమ్ ప్లే ఆఫ్ చేరాలంటే… టోర్నీలో మిగిలిన నాలుగు మ్యాచ్‌లను తప్పక గెలవాల్సిందే. కాగా, రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్… 20 ఓవర్లలో…
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!