పెళ్లి చేసుకున్న ఐపీఎల్ స్టార్ క్రికెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ తరఫున ఆకట్టుకున్న దేశవాళీ క్రికెటర్లలో రాహుల్ తెవాటియా ఒకడు. 1993లో మే 20న హర్యానాలో జన్మించిన రాహుల్ తెవాటియా క్రికెట్‌లో బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ముఖ్యంగా గత ఏడాది జరిగిన ఐపీఎల్ టోర్నమెంట్‌లో పంజాబ్‌పై రాహుల్ తెవాటియా ఆడిన ఇన్నింగ్స్‌ను క్రీడాభిమానులు ఎవరూ మరిచిపోలేరు. రాజస్థాన్ ఓడిపోతుందని అందరూ భావించిన తరుణంలో అనూహ్యంగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి గెలిపించిన ఆటగాడు రాహుల్ తెవాటియా.
Read Also: ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ మెస్సీ అరుదైన రికార్డు
Also Read
- IND vs SL 2nd Test Day 4: కొలంబోలో వర్షం కారణంగా ముందుగానే ఆట ముగింపు.. ఎవరిది పైచేయి?
- IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
- IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
- Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. 'సూరీడు' కమ్‌బ్యాక్ అవుతాడా?
తాజాగా రాహుల్ తెవాటియా ఓ ఇంటివాడయ్యాడు. ఢిల్లీకి చెందిన రిది పన్ను అనే అమ్మాయిని అతడు వివాహం చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ జంటకు నిశ్చితార్థం జరగ్గా… సోమవారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టీమిండియా క్రికెటర్లు రిషబ్ పంత్, చాహల్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు నితీష్ రానా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం రాహుల్ తెవాటియా తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..