జైలర్ ఆడియో లంచ్‌లో తలైవా మాట్లాడుతూ.. ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు స్టేడియంలో కావ్యా నిరాశ చెందడం చూడలేకపోతున్నా.. చాలా సందర్భాల్లో టీవీ ఛానల్‌ను కూడా మార్చేశాను.. కాబట్టి కళానిధి మారన్‌కు నేను ఒక్క సలహా ఇస్తానని రజినీకాంత్ అన్నారు.
Shubman Gill Said Yuvraj Singh told him to join the Gujarat Titans: టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మూడు ఫార్మాట్‌లలో గిల్ పరుగుల వరద పారిస్తున్నాడు. మూడు ఫార్మాట్‌లలో సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా రికార్డుల్లో నిలిచాడు. వన్డేల్లో ఏకంగా డబుల్ సెంచరీ ఫీట్ కూడా అందుకున్నాడు. ప్రస్తుతం భారత జట్టుకు టెస్ట్, వన్డే, టీ20లలో మొదటి ఎంపికగా మారాడు. అయితే గిల్ ఈ…
ఐపీఎల్లో ఆడలేదని అభిమన్య ఈశ్వరన్, ప్రియాంక్ పంచల్ లకు వెస్టిండీస్ టూర్ లో చోటు దక్కలేదని భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఆరోపించారు. దేశవాళీ క్రికెట్‌లో వారు అద్భుత ప్రదర్శన చేస్తున్నారని వసీం తెలిపాడు. అయితే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత వన్డే, టెస్టు జట్టును నిన్న ప్రకటించారు. ఇప్పుడు జట్టు ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ వివాదంపై నవీన్ ఉల్ హక్ తాజాగా స్పందించాడు. తాను అసలు గొడవే పడలేదని, కోహ్లీనే గొడవ మొదలు పెట్టాడంటూ కీలక కామెంట్స్ చేశాడు.' మ్యాచ్ సమయంలో విరాట్ అన్ని మాటలు అనకుండా ఉండాల్సింది. నేను ఈ గొడవను ప్రారంభించలేదు. మ్యాచ్ అనంతరం మేం షేక్‌హ్యాండ్స్ ఇచ్చేటప్పుడు కోహ్లి మళ్లీ గొడవను ప్రారంభించాడు. మాపై పడిన ఫైన్‌లు చూస్తే మీరు చూస్తే తప్పు ఎవరిదో అర్థం అవుతుంది. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.
ఐపీఎల్ కొందరి క్రికెటర్ల భవిష్యత్ ను మార్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్ ద్వారా తమ ట్యాలెంట్ ను వెలికితీసి మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగిన భారత యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్‌పై పాక్ మాజీ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ ప్రశంసల జల్లు కురిపించాడు.
క్రికెట్ అంటే ఇష్టం ఉన్నవారు ఇండియన్ ప్రీమీయర్ లీగ్(ఐపీఎల్) చూడకుండా ఉండరు. క్రికెట్ అభిమానులు ఎల్కేజీ వయసు నుంచి పండు ముసలి వరకు క్రికెట్‌ను ఆస్వాధిస్తారు. ఐపీఎల్ కోసం నెల రోజుల ముందు నుంచే సీజన్ చూడటానికి ప్లాన్ చేసుకుంటారు.
IPL: ఎట్టకేలకు ఐపీఎల్ 2023 సీజన్ ముగిసింది. హోరాహోరీ పోరులో గుజరాత్ సూపర్ జేయింట్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఏకంగా తన జట్టుకు ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిపించి పెట్టాడు తలా ధోనీ. ఈ సీజన్ ఐతే ఇలా ముగిసింది.