IPL: ఐపీఎల్ చూడ్డం టైమ్ వేస్ట్ : స్టార్టప్ ఫౌండర్ తనయ్ ప్రతాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL seeing time waste : క్రికెట్ అంటే ఇష్టం ఉన్నవారు ఇండియన్ ప్రీమీయర్ లీగ్(ఐపీఎల్) చూడకుండా ఉండరు. క్రికెట్ అభిమానులు ఎల్‌కేజీ వయసు నుంచి పండు ముసలి వరకు క్రికెట్‌ను ఆస్వాధిస్తారు. ఐపీఎల్ కోసం నెల రోజుల ముందు నుంచే సీజన్ చూడటానికి ప్లాన్ చేసుకుంటారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవుతుందంటే క్రికెట్ లవర్లు తమ వర్క్ ప్లాన్ చేసుకొని చూడటానికి షెడ్యూల్ పెట్టుకుంటారు. ఐపీఎల్ ద్వారా వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఇదే బెట్టింగ్ రూపంలో మరో రకం దందా కూడా జరుగుతుంది. ఐపీఎల్ ద్వారా దేశీయ క్రికెటర్ల ప్రతిభ బయటకు వస్తుంది. ఐపీఎల్ ద్వారా ఎన్నో వర్గాల వారి వ్యాపారాలు సాగుతున్నాయి. మొత్తంగా ఒక ఐపీఎల్ సీజన్ ద్వారా సుమారు ర. 20 వేల కోట్ల నుంచి రూ. 25వేల కోట్ల వరకు వ్యాపారం సాగుతుందనేది జగమెరిగిన సత్యం.
Read Also: Amit Shah Warning : ఆయుధాలు అప్పగించని వారికి అమిత్ షా సీరియస్ వార్నింగ్
Also Read
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
అటువంటి ఐపీఎల్ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సీజన్ మొదలైందంటే చాలు.. గంటల తరబడి టీవీలకు అతుక్కుపోతుంటారు. తమ అభిమాన జట్టు గెలవాలని పూజలు చేస్తుంటారు. కొందరు బెట్టింగ్‌లు పెడతారు. అయితే ఐపీఎల్‌ను చూడటమంటే సమయాన్ని వృధా చేసుకోవడమేనని బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ ఫౌండర్ తనయ్ ప్రతాప్ అన్నారు. ఐపీఎల్ చూసేందుకు వృధా చేస్తున్న టైంను కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చని సూచిస్తూ ట్వీట్ చేశారు. తగినంత సమయం లేదు అంటూ ప్రజలు తరచూ ఫిర్యాదు చేస్తుంటారని.. టైం లేదంటూనే వారు గంటల తరబడి ఐపీఎల్‌కు అతుక్కుపోతారు. రోజుకు నాలుగు గంటలు ఐపీఎల్ కోసమే గడుపుతున్నారు. అంటే కేవలం ఐపీఎల్ కోసం 30 రోజుల్లో 120 గంటల విలువైన తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారని అన్నారు. అదే టైంను కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఉపయోగిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోండని ట్విట్టర్ పేర్కొన్నారు. సమయాన్ని తెలివిగా ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించండని నెటిజన్లకు సూచన చేశారు. ఇందుకు స్పందిస్తున్న నెటిజన్లు .. ప్రతి గంటను ఏదో ఒకటి నేర్చుకునేందుకు కేటాయించలేమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!