Pakistan pacer Hasan Ali wishes to play in IPL: ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ లీగ్ ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ (ఐపీఎల్). ప్రపంచ క్రికెట్‌లో ఐపీఎల్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లు కుమ్మరించే ఈ లీగ్‌లో ఆడాలని ప్రతి క్రికెటర్ కలలు కంటాడు. ఐపీఎల్‌లో ఒక్కసారైనా ఆడితే చాలనుకునే ఎందరో విదేశీ స్టార్ క్రికెటర్స్ కూడా ఉన్నారు. లీగ్‌లో భాగమయ్యేందుకు అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు సైతం తమ దేశానికి ఆడే…
క్రికెట్ అభిమానులకు శుభవార్త. రిషబ్ పంత్ ఐపీఎల్ 2024లో ఆడనున్నాడు. అందుకు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తాడని సౌరవ్ గంగూలీ చెప్పాడు.
IPL: క్రికెట్ ప్రపంచంలోనే కాకుండా స్పోర్ట్స్ లీగుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ధనిక లీగుల్లో ఒకటిగా మారింది. దీనిపై సౌదీ అరేబియా రాజు కన్ను పడింది. ఐపీఎల్‌లో మల్టీ బిలియన్ డాలర్ల వాటాను కొనుగోలు చేసేందుకు సౌదీ అరేబియా ఆసక్తిగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ న్యూస్ శుక్రవారం నివేదించింది.
బాలీవుడ్ రాపర్ బాద్‌షా సోమవారం మహారాష్ట్ర సైబర్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఫెయిర్‌ప్లే అనే బెట్టింగ్ యాప్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌లను వీక్షించడాన్ని ప్రోత్సహించినందుకు వయాకామ్ 18 నెట్‌వర్క్ రాపర్ బాద్‌షా, నటుడు సంజయ్ దత్‌తో సహా 40 మంది ఇతర నటులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది.
Mitchell Starc Set To Play IPL in 2024: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఎట్టకేలకు తన నిర్ణయం మార్చుకున్నాడు. భారత టీ20 టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరలా ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2024 వేలంలో తాను పాల్గొంటానని స్టార్క్ స్వయంగా ప్రకటించాడు. దాంతో 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో ఆడనున్నాడు. స్టార్ చివరిసారిగా 2015లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫున ఆడాడు. 2014, 2015 సీజన్లలో రాయల్…
టీమిండియా నయా సంచలనం రింకూ సింగ్ మరోసారి తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను మరోసారి గుర్తు చేసే విధంగా సూపర్ ఓవర్ లో ఓ మ్యాచ్ ను రింకూ సింగ్ ఫినిష్ చేశాడు.
అంతర్జాతీయ స్టార్ క్రికెటర్ల అభిమాని విశాఖవాసి ఈశ్వర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఐపీఎల్ జట్ల క్రికెటర్లకు బౌలింగ్ ప్రాక్టీస్ సమయంలో ఈశ్వర్ బౌలింగ్ చేసేవాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు "సైడ్ ఆర్మ్ త్రో" బౌలర్‌గా ఈశ్వర్ సేవలు అందిస్తున్నారు.
Akshay Kumar saved Delhi Capitals after left Multi-Crore IPL Contract: అనేక దశాబ్దాలుగా బాలీవుడ్ మరియు క్రికెట్ మధ్య మంచి అనుబంధం ఉంది. భారతదేశంలోని ఈ రెండు వినోద వనరులు దేశ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చాక ఈ అనుబంధం మరింత పెరిగింది. ఫ్రాంచైజీ యజమానులుగా బాలీవుడ్ తారలు ఎంట్రీ ఇవ్వడమే అందుకు కారణం. అంతేకాదు లీగ్ ఆరంభంలో ఎందరో హీరో, హీరోయిన్స్ బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా వ్యవరించారు. అందులో…
క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. జమ్మూకాశ్మీర్ లోని పోషియాన్ జిల్లాకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే, సర్ఫరాజ్ ఖాన్ పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
SRH టీమ్.. కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో పేలవ ప్రదర్శన చూపిన కొంతమంది ఆటగాళ్లపై వేటు వేయాలని చూస్తోంది. గత సీజన్ లో రూ.13.25 కోట్లు ఖర్చు పెట్టి.. కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.