CSK vs SRH: చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన SRH జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా బ్యాటింగ్ మొదలుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లు పూర్తికాక ముందే 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌట్ అయింది. చెన్నై జట్టు చివరి 5 ఓవర్లలో కేవలం 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో.. తక్కువ స్కోరుకే పరిమితమైంది. అటు SRH…
LSG vs DC: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నోలో జరిగిన 40వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బౌలింగ్ ఎంచుకోగా.. ముకేష్ కుమార్ అద్భుతమైన బౌలింగ్‌తో నాలుగు వికెట్లు తీసి లక్నోను తక్కువ పరుగులకే పరిమితం చేసాడు. ఇక LSG బ్యాటింగ్ విషయానికి వస్తే.. ఒపెనర్లు ఆకట్టుకోగా, తర్వాతి బ్యాట్స్‌మెన్ అంతగా…
GT vs RR: ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, గుజరాత్ బ్యాటర్ల మెరుపు ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు నమోదు చేయగలిగింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ 53 బంతుల్లో 8…
RCB vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో భాగంగా నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బెంగళూరు జట్టు బ్యాటింగ్‌లో ఆదిలోనే కీలక వికెట్లు…