KKR Vice-Captain Curse: వైస్ కెప్టెన్ శాపమా?.. కేకేఆర్ ప్లేయర్స్ వరుసగా పోతున్నారు, నెక్స్ట్ ఎవరంటే?
- కేకేఆర్ జట్టులో ఒక ఆసక్తికర ట్రెండ్
- వైస్ కెప్టెన్‌గా ఉన్న ప్లేయర్స్ పోతున్నారు
- ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కోల్‌కతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టులో ఒక ఆసక్తికర ట్రెండ్ ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. గత కొన్ని సీజన్లలో కేకేఆర్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్న ప్లేయర్స్ తరువాతి సీజన్‌లో జట్టులో స్థానం కోల్పోతున్నారు. ఈ లిస్టులో టాప్ ప్లేయర్స్ ఉండడం విశేషం. దాంతో కోల్‌కతా ఆటగాళ్లకు ‘వైస్ కెప్టెన్సీ శాపం’ అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నితీష్ రాణా 2024లో కేకేఆర్‌కు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 2025 సీజన్‌కు వచ్చేసరికి అతను జట్టులో చోటు కోల్పోయాడు. అదే విధంగా వెంకటేష్ అయ్యర్ 2025లో వైస్ కెప్టెన్‌గా ఉండగా.. 2026లో అతనికి కూడా జట్టులో స్థానం దక్కడం లేదు. ఇప్పుడు 2026 సీజన్‌లో రింకు సింగ్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో 2027లో రింకుకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందా? అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం యాదృచ్ఛికమా? అని కేకేఆర్ ఫాన్స్ అంటున్నారు. క్రికెట్‌లో ఫామ్, టీమ్ కాంబినేషన్, వేలం వంటి అనేక కారణాల వల్ల ఆటగాళ్లకు అవకాశాలు మారుతుంటాయని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శుభారంభం దక్కలేదు. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైంది. 220 భారీ స్కోర్ చేసినా.. ఓటమి చవిచూడాల్సి వచ్చింది. రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 65 పరుగుల తేడాతో ఓడిపోయింది. సన్‌రైజర్స్ 226 రన్స్ చేయగా.. కోల్‌కతా 161కే ఆలౌట్ అయింది. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రస్తుతం కోల్‌కతా పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!