Honour Killing: వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని.. దీపావళిలో రోజే కుమార్తె హత్య.
- గుజరాత్లోొ పరువు హత్య..
- వేరే కులం వ్యక్తిని ప్రేమించినందుకు కుమార్తె హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honour Killing: గుజరాత్లో ‘‘పరువు హత్య’’ సంచలనంగా మారింది. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిన కారణంగా, కన్న కూతురినే తండ్రి దారుణంగా హత్య చేశాడు. రాష్ట్రంలోని ఆనంద్ జిల్లా ఖంభట్ తాలూకా మెట్పూర్లో ఈ విషాద సంఘటన జరిగింది. దీపావళి రోజు రాత్రి కుమార్తెతో వాగ్వాదం తర్వాత ఆమె దుపట్టాతో గొంతు నులిమి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత సహజ మరణం లేదా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ, పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడైన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మెట్పూర్ గ్రామానికి చెందిన కౌశల్‌కుమార్ పటేల్‌కు సాన్యా పటేల్ అనే 21 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె ఆ కుటుంబానికి ఏకైక సంతానం. సాన్యా వడోదరలో బీకామ్ పూర్తి చేసింది. ఏడాది కాలంగా గ్రామంలోని వేరే కులానికి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉంది. వీరిద్దరి కులాలు వేరు కావడంతో తండ్రి ఈ సంబంధాన్ని అంగీకరించలేదు. యువకుడితో మాట్లాడటం మానుకోవాలని పలుమార్లు కుమార్తెను హెచ్చరించారు. అయినప్పటికీ కుమార్తె తండ్రి మాట వినకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
Also Read
- Vijayawada Cyber Fraud: ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న రూ.24 లక్షలు కొల్లగొట్టిన కేటుగాళ్లు!.. సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు ఖాళీ..
- Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు కానిస్టేబుల్ బలి..!
- Drug Racket: హైదరాబాద్‌లో విదేశీ యువతి డ్రగ్స్, వ్యభిచార రాకెట్ రట్టు..
- Police Officer Death: షాకింగ్.. రోడ్డుపై టపాసులు కాల్చవద్దన్నందుకు పోలీసు అధికారి హత్య..
దీపావళి రాత్రి కుటుంబ అంతా ఇంట్లోనే ఉన్నారు. రాత్రి సమయంలో కుటుంబం నిద్రపోతున్న సమయంలో, తండ్రీకూతుళ్లు వంటగదిలో మాట్లాడుకున్నారు. యువకుడితో ప్రేమ బంధాన్ని తెంచుకోవాలని తండ్రి కుమార్తెను మరోసారి అభ్యర్థించారు. దీనికి నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన కౌశల్ కుమార్ దుపట్టాతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
-
Anirudh : కీబోర్డ్ కవర్ లోపల దూరి పడుకున్న అనిరుధ్.. గర్వపడ్డ తల్లి!
-
Delhi University: రాహుల్ గాంధీ నిరసనకు వస్తే రూ. 500.. NSUI నేతపై సంచలన ఆరోపణలు!
-
Anirudh Ravichander : పెళ్లి వేళ బయటపడ్డ అనిరుధ్ ‘3 గంటల’ లవ్ స్టోరీ!
-
Anirudh Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వేళ.. అనిరుధ్ సంపాదన ఎంతో తెలుసా.?
-
Censor Board: టాలీవుడ్ నిర్మాతలకు సెన్సార్ కక్షసాధింపు గండం
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!