Home
Ipl 2026
Ipl 2026 News
-
RR vs RCB: గువాహటిలో ఆసక్తికర పోరు.. హేజిల్‌వుడ్ వచ్చేశాడు, బుడ్డోడికి ఇక చుక్కలే!
ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మరికొద్దిసేపట్లో ఆసక్తికర పోరు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇటీవల వర్షాలు కురవడంతో పిచ్‌లో కొంత తేమ ఉండొచ్చని, ఆ పరిస్థితులను ఉపయోగించుకోవానుకున్నట్లు తెలిపాడు. తుషార్‌కు విశ్రాంతి ఇచ్చి.. బ్రిజేష్‌ను తీసుకున్నామని చెప్పాడు. ఆర్సీబీ కెప్టెన్ రాజత్ పాటీదార్ మాట్లాడుతూ.. తుది జట్టులో ఒక మార్పు చేసినట్లు తెలిపాడు. జాకబ్… -
MS Dhoni Comeback: చెన్నై ఊపిరి పీల్చుకో.. ధోని తోపాటు ఆ స్టార్ ప్లేయర్ ఈజ్ బ్యాక్..!
MS Dhoni and Dewald Brevis Comeback in IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన ఓ కీలక అప్డేట్ బయటకు వచ్చింది. IPL 2026లో ఆశించిన విధంగా ప్రారంభం కాని CSKకు ఇప్పుడు ఊరటనిచ్చే విషయం అందింది. ఈ సీజన్లో చెన్నై జట్టు ప్రదర్శన నిరాశజనకంగా ఉంది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)పై వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయి, నెట్ రన్‌రేట్ -2.517తో పాయింట్ల పట్టికలో చివరి… -
RR vs RCB: ఆర్ఆర్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్.. భువీ-వైభవ్ పోరు కోసం ఆసక్తిగా ఫాన్స్!
ఐపీఎల్ 2026లో భాగంగా మరికొన్ని గంటల్లో గువాహటి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఆడిన అన్ని మ్యాచ్‌లలో గెలిచిన బెంగళూరు, రాజస్థాన్ టీమ్స్ తలపడుతుండడంతో.. ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గువాహటిలో ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీలలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. గత మ్యాచ్‌లో బుమ్రా-వైభవ్ పోరు మాదిరే.. ఈరోజు భువీ-వైభవ్ పోరుపైనే అందరి… -
Sunil Narine-IPL: అల్లాటప్పా బ్యాటర్లను కాదు, టాప్ దిగ్గజాలనే సుస్సు పోయించాడు.. నరైన్‌తో మాములుగా ఉండదు!
ఐపీఎల్ చరిత్రలో స్పిన్ బౌలింగ్‌తో మ్యాచ్‌లను మలుపుతిప్పిన బౌలర్లలో మిస్టరీ సిన్నర్, వెస్టిండీస్ దిగ్గజం సునీల్ నరైన్ పేరు ముందు వరసలో ఉంటుంది. అతని మిస్టరీ స్పిన్ ముందు ఎందరో బ్యాటర్లు తలొంచారు. అల్లాటప్పా బ్యాటర్లు మాత్రమే కాదు.. టాప్ దిగ్గజాలు కూడా తడబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా టాప్ ఇండియన్, గ్లోబల్ స్టార్ బ్యాటర్లపై నరైన్ ఆధిపత్యం చూపాడు. అతడి గణాంకాలు చూస్తే నరైన్ ఎంత ప్రమాదకరమైన బౌలర్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సునీల్… -
Rohit Sharma 15 Years: 15 ఏళ్ల మైలురాయి, ఎన్నో రికార్డులు.. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ అమూల్య సేవలు!
‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించి.. నేటికి 15 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు. 2008 నుంచి 2010 వరకు అప్పటి డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్.. 2011లో ముంబైలోకి వచ్చాడు. 2011 ఏప్రిల్ 10న ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున అరంగేట్రం చేశాడు. అప్పటినుంచి ఇన్నేళ్లు ముంబైలోనే ఉన్నాడు. నేటికి ముంబైలో చేరి 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా రోహిత్ అభిమానులు ప్రత్యక పోస్టులు పెడుతున్నారు.… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘సూపర్ స్టార్’ అవుతాడు.. దక్షిణాఫ్రికా దిగ్గజం జోస్యం!
ఐపీఎల్ 2026 సందర్భంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ఆడిన మూడు మ్యాచ్‌లలో వైభవ్ మెరిశాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ భారత యువ సంచలనంపై ప్రశంసలు కురిపించాడు. వైభవ్ భవిష్యత్తులో ‘సూపర్ స్టార్’ అవుతాడని జోస్యం చెప్పాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన వర్షం… -
Shubman Gill Fined: మ్యాచ్ గెలిచినా గుజరాత్‌కు షాక్.. గిల్‌కు భారీ జరిమానా..!
Shubman Gill Fined: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌కు గెలుపు దక్కినా, కెప్టెన్ శుభమాన్ గిల్ కు పెద్ద షాక్ తగిలింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా బీసీసీఐ గిల్‌పై జరిమానా విధించింది. మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 210/4 భారీ స్కోర్ నమోదు చేసింది. గిల్ 70 పరుగులతో జట్టును ముందుండి నడిపించాడు. అతనికి తోడుగా వాషింగ్టన్ సుందర్ 55, జొస్ బట్లర్ 52… -
Prabhsimran Singh: టెన్షన్ వద్దు, స్వేచ్ఛగా ఆడమన్నాడు.. నా సక్సెస్‌కు కారణం అతడే!
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంపై ఆ జట్టు ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్.. అయ్యర్ కెప్టెన్సీపై స్పందించాడు. జట్టులో ప్రతి ఒక్కరి పాత్రపై స్పష్టత ఇచ్చిన విధానం, ఆటగాళ్లకు అందిస్తున్న మద్దతు అతడిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని పేర్కొన్నాడు. తన సక్సెస్‌కు కారణం శ్రేయాస్ అని చెప్పాడు. టెన్షన్ వద్దని, స్వేచ్ఛగా ఆడమని తనకు చెప్పాడని ప్రభ్‌సిమ్రన్ చెప్పుకొచ్చాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ మాట్లాడుతూ… ‘2025లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా… -
Sunil Gavaskar: వైభవ్ సూర్యవంశీ సిక్సులు కొడుతుంటే చూడలేకపోయా.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026 సీజన్లో సందర్భంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. జస్ప్రీత్ బుమ్రా వంటి ప్రపంచ స్థాయి బౌలర్ బౌలింగ్‌లో రెండు సిక్సులు కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌కు ముందు జియోహాట్‌స్టార్ ప్రీ-మ్యాచ్ షోలో వైభవ్ ఇన్నింగ్స్‌పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. వైభవ్ ప్రతిభను సన్నీ ప్రశంసించాడు. వైభవ్ సిక్సులు కొడుతుంటే చూడటం అద్భుతంగా అనిపించిందని, అయితే తాను… -
Prabhsimran Singh: బ్యాటింగ్‌లో ఎవరినీ కాపీ కొట్టను.. కీపింగ్‌లో మాత్రం ఆ దిగ్గజంలా ఉండేందుకు ప్రయత్నిస్తా!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు అద్భుత ఆరంభం దక్కింది. ఇప్ప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలవగా.. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. పంజాబ్ విజయానికి ప్రధాన కారణం ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య ఓపెనింగ్ జోడీ. ఈ జోడీ మధ్య ఉన్న అద్భుత అండర్స్టాండింగ్, ఆటతీరు జట్టుకు బలంగా మారింది. ఐపీఎల్ 2025లోనే వీరిద్దరూ కలిసి 532 పరుగులు సాధించి ఓపెనింగ్‌లో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2026 సీజన్లో కూడా అదే జోష్…
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?