Home
Ipl 2026
Ipl 2026 News
-
Yashasvi Jaiswal: “నేనూ చిన్నవాడినే, కానీ అతడితో పోలిస్తే..” వైభవ్‌పై జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Yashasvi Jaiswal: ఐపీఎల్లో రాజస్థాన్ యువ బ్యాటర్ వైభవ్ సూర్య వంశీ సంచలనం సృష్టిస్తున్నాడు. నిన్న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులు సాధించి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఈ ఎన్నింగ్స్పై రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్పందించాడు. తన తోటి ఓపెనర్, 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన భారీ లక్ష్య ఛేదనలో… -
Marcus Stoinis: 4, 6, 6, 4, 4.. స్టోయినిస్ డెత్ ఓవర్ బీభత్సం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
ఐపీఎల్ 2026, 40వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్‌పై కేవలం 22 బంతుల్లో 62 పరుగులు (4 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసిన స్టోయినిస్, చివరి ఓవర్లో 24 పరుగులు (4, 6, 6, 4, 4) రాబట్టి గ్రౌండ్ ను షేక్ చేశాడు. ముల్లన్పూర్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టోయినిస్, మైదానంలోకి వచ్చిన వెంటనే తన దూకుడు ప్రదర్శించాడు.… -
Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డుకు ఎసరు.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ..
Vaibhav Sooryavanshi: రాజస్థాన్ యువ సంచలనం మరోసారి రెచ్చిపోయాడు. నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తన మెరుపులతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఈ 15 ఏళ్ల కుర్రాడు, కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులు సాధించి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఈ ఐదు సిక్సర్లతో వైభవ్ తన టీ20 కెరీర్లో (27 ఇన్నింగ్స్‌ల్లో) మొత్తం… -
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
PBKS vs RR: న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ (RR), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు మరోసారి వారి బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో మార్కస్ స్టోయినిస్ మెరుపు దాడితో రాజస్థాన్ బౌలర్లు విలవిలలాడారు. పంజాబ్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు ధాటిగా… -
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్.. ఒకప్పుడు కేవలం వన్డే స్పెషలిస్ట్ అనిపించుకున్న ఈ పేరు, ఇప్పుడు టీ20 ఫార్మాట్లో నిలకడకు నిలువెత్తు రూపంగా మారింది. ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపించడమే కాకుండా, ఫినిషర్‌గానూ తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాడు శ్రేయస్. అయితే, ఈ అద్భుత పరివర్తన వెనుక అయ్యర్‌ను కలిచివేసిన అవమానాలు, విమర్శలు ఉన్నాయనేది ఆసక్తికరమైన అంశం. తనపై వచ్చే విమర్శలనే ఇంధనంగా మార్చుకుని తనను తాను నిరూపించడమే తన… -
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
Bhuvneshwar Kumar: సెలక్షన్ కమిటీ తనను పక్కన పెట్టినప్పటికీ, టీమ్ ఇండియా ‘స్వింగ్ కింగ్’ భువనేశ్వర్ కుమార్ మాత్రం ఐపీఎల్ 2026లో తన గణాంకాలతో సంచలనం సృష్టిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడుతున్న 36 ఏళ్ల భువీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగే బౌలింగ్‌తో తొలి మూడు ఓవర్లలోనే మూడు వికెట్లు పడగొట్టి తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. 2022 తర్వాత భారత జట్టుకు దూరమైనా, గడిచిన 3-4 ఏళ్ల గణాంకాలను… -
Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
Virat Kohli Creates History With 9000 IPL Runs: ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో అద్భుతమైన మైలురాయిని అధిగమించి క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. ఈ లీగ్ చరిత్రలో కనీసం 8000 పరుగుల మార్కును సైతం ఎవరూ చేరుకోలేకపోయారు. కానీ కోహ్లీ ఏకంగా 9000 పరుగుల రికార్డును ఖాతాలో వేసుకుని తన స్థాయి ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో… -
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
RCB vs DC: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణయానికి తగ్గట్టుగా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో.. హోమ్ గ్రౌండ్లో ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయింది. ఢిల్లీ బ్యాటర్లలో ఎనిమిది మంది కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారంటే ఆర్సీబీ బౌలింగ్ ధాటి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టాస్… -
IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్‌లు.. మారిపోతున్న మ్యాచ్‌ల లెక్కలు..
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో ఒక ఆశ్చర్యకరమైన ధోరణి కనిపిస్తోంది. భారీ స్కోర్లు, ఉత్కంఠభరిత పోరాటాలు, చివరి బంతి వరకు సస్పెన్స్ మధ్య మరో అంశం ప్రతి మ్యాచ్‌ను ప్రభావితం చేస్తోంది. అదే క్యాచ్ డ్రాప్‌లు. ఫీల్డర్లు జారవిడుస్తున్న సులభమైన క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఈ సీజన్లో క్యాచ్‌లు వదిలేయడం జట్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒక లైఫ్ ఇచ్చిన ఆటగాడు తర్వాత సెంచరీ చేయడం, మ్యాచ్‌ను ఒంటిచేత్తో… -
LSG vs KKR: చెత్త రికార్డు మూటగట్టుకున్న ఎల్ఎస్జీ.. ఓటమి తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన..!
LSG vs KKR: ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సూపర్ ఓవర్ వరకు పోరాడిన ఎల్ఎస్జీ చివరికి ఓటమి చవిచూసింది. ఈ పరాజయంతో వరుసగా ఐదో ఓటమిని నమోదు చేసుకున్న లక్నో జట్టు, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఒక దశలో 93/7తో తీవ్ర కష్టాల్లో పడింది. ఆ సమయంలో…
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!