Home
Ipl 2026
Ipl 2026 News
-
PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..
ఐపీఎల్ 2026 సీజన్ లో బ్యాటర్లు ఉగ్రరూపం చూపుతున్నారు. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 6 ఓవర్లలోనే (పవర్ ప్లే) వికెట్ నష్టపోకుండా 116 పరుగులు జోడించి ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పారు. అభిషేక్ – హెడ్ రికార్డు బద్దలు ఈ సీజన్లో ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పేరిట ఉన్న… -
DC vs PBKS: పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ లో షాకింగ్ ఘటన.. తీవ్రంగా గాయపడ్డ లుంగి ఎంగిడి..
ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 264 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 152 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, నితీష్ రాణా కూడా 91 పరుగులు చేశాడు. అయితే 265 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ బ్యాటింగ్‌ను ప్రారంభించింది. పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్ కొనసాగుతున్న వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.… -
IPL Slapgate: చెంపదెబ్బతో కోటి సంపాదన.. శ్రీశాంత్ హర్భజన్‌పై సంచలన ఆరోపణలు.. స్లాప్‌గేట్ మళ్లీ వార్తల్లో
భారత మాజీ క్రికెటర్లు ఎస్. శ్రీశాంత్, హర్భజన్ సింగ్ మధ్య 2008 ఐపీఎల్ సీజన్లో జరిగిన ‘స్లాప్‌గేట్’ ఘటన మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ సంఘటనను ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత అవమానకరమైన సంఘటనల్లో ఒకటిగా పరిగణిస్తారు. స్లాప్‌గేట్ ఘటన.. 2008 ఐపీఎల్ మొదటి సీజన్లో ముంబై ఇండియన్స్ vs కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) మ్యాచ్ తర్వాత పోస్ట్-మ్యాచ్ హ్యాండ్‌షేక్ సమయంలో హర్భజన్ సింగ్ శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టాడు. ఆ సమయంలో శ్రీశాంత్ కళ్లలో… -
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్‌లోనే తొలి టీమ్‌గా..
RCB: చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. మ్యాచ్ గెలిచినప్పటికీ.. ఐపీఎల్లో ఓ అవాంఛనీయ రికార్డును ఖాతాలో వేసుకుంది. నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా సెంచరీలు సమర్పించుకున్న జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఇప్పటివరకు ఆర్సీబీ బౌలర్లపై ప్రత్యర్థి బ్యాటర్లు ఏకంగా 15 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో… -
RCB vs GT: మొదటి ఓవర్లోనే ట్విస్ట్.. ఆ ఒక్క క్యాచ్.. మ్యాచ్‌నే మార్చేసింది!
RCB vs GT: ఐపీఎల్లో ఒక్క చిన్న పొరపాటు మ్యాచ్పరిస్థితులను మర్చతుంది. నిన్నటి మ్యాచ్‌లో అదే జరిగింది. విరాట్ కోహ్లీ క్యాచ్‌ను వాషింగ్టన్ సుందర్ నేలపాలు చేశాడు. డకౌట్ ఛాన్స్ మిస్ అయ్యింది. ఇక లైఫ్ దొరికిన విరాట్ రెచ్చిపోయి 81 పరుగులు సాధించాడు. చివరకు మ్యాచ్‌ను గెలిపించాడు. అసలు ఏం జరిగిందంటే..? -
Virat Kohli: “ఆ ఇన్నింగ్స్ వల్లే నాపై ఒత్తిడి తగ్గింది.. నాకంటే చాలా బాగా ఆడాడు”.. కోహ్లీ ప్రశంసల వర్షం!
Virat Kohli: నిన్న(శుక్రవారం) జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), గుజరాత్ టైటాన్స్(GT) మ్యాచ్‌లో రజత్ పాటిదార్ (Rajat Patidar) సేన విజయం సాధించింది. 7 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించింది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 205/3 స్కోరును నమోదు చేసింది. ఇక ఛేజింగ్ బరిలోకి దిగిన ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత (81) ప్రదర్శన కనబరిచాడు.… -
RCB vs GT: చితక్కొట్టిన సాయి సుదర్శన్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా నేడు (ఏప్రిల్ 24) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 03 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్సీబీకి 206 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ అద్భుతమైన ఆరంభాన్ని… -
Sai Sudharsan: సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్.. ఐపీఎల్ హిస్టరీలో నయా రికార్డ్.. క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా నేడు (ఏప్రిల్ 24) జరిగే 34వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. సాయి సుదర్శన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ ఐపీఎల్లో అత్యంత వేగంగా పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.… -
IPL 2026: వరుస పరాజయాలు.. Mumbai Indians ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఇలా ఆడాల్సిందే.!
IPL 2026 Mumbai Indians: ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ 2026ను మంచి ఆరంభంతో ప్రారంభించినప్పటికీ.. ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పై విజయం సాధించిన ముంబై, ఆ తర్వాత మాత్రం ఫామ్ కోల్పోయింది. గురువారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ పై వాంఖెడేలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఓటమి చవిచూడడంతో జట్టు పరిస్థితి మరింత కష్టంగా మారింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026… -
SRH vs RR: బుడ్డోడు వైభవ్ vs ప్రఫుల్ హింగే.. రేపు రాజస్థాన్ సొంత గడ్డపై అసలైన ‘ప్రతీకార’ పోరు!
SRH vs RR: రేపు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య హై ఓల్టేజ్ పోరు జరగనుంది. ఏప్రిల్ 13న జరిగిన మొదటి దశ మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో 57 పరుగుల తేడాతో రాజస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాగ ఎలాగైన పగ తీర్చుకోవాలని రాజస్థాన్ చూస్తోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో బుడ్డోడు వైభవ్ సూర్యవంశీకి ప్రఫుల్ హింగే చుక్కలు చూయించాడు. ఏకంగా తొలి ఓవర్లోనే మూడు వికెట్లు…
తాజావార్తలు
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!