Home
Ipl 2026
Ipl 2026 News
-
SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ ‘నో-లుక్’ షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
Salil Arora No-Look Six: ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త హీరో దొరికాడు. అతడి పేరే సలీల్ అరోరా (Salil Arora). వేలంలో రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమైన ఈ అన్క్యాప్డ్ వికెట్‌కీపర్ కం బ్యాటర్, ఇప్పుడు తన ప్రదర్శనతో అందరికీ సమాధానం ఇచ్చాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ పై జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్ లో అద్భుత ఫినిషింగ్ ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ విజయాన్ని అందించాడు.… -
Jasprit Bumrah: సీన్ రివర్స్.. బ్యాటర్ల ముందు బెంబేలెత్తిపోతున్న బుమ్రా.. కెరీర్లోనే చెత్త ప్రదర్శన!
Jasprit Bumrah Worst T20 Spells: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బూమ్ బూమ్ తన కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా.. పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్స్ పడగొడుతాడు. తన యార్కర్లు, స్లోవర్లతో మ్యాచ్‌ను మలుపుతిప్పే బుమ్రా.. టీ20 ఫార్మాట్లో అత్యంత నమ్మకమైన బౌలర్లలో ఒకడు. అయితే ప్రతి బౌలర్ కెరీర్లో కొన్ని గడ్డు రోజులు ఉంటాయి. ఆ గడ్డు కాలం… -
Heinrich Klaasen: ప్రతి రూపాయికి విలువ.. ఆరెంజ్ ఆర్మీకి అసలైన హీరో.. హెన్రిచ్ క్లాసెన్ సూపర్ ఫామ్.!
Heinrich Klaasen: ఐపీఎల్ 2026 సీజన్లో హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) తన బ్యాట్ తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న ఈ సౌతాఫ్రికా స్టార్, తనపై పెట్టిన భారీ ధర (23 కోట్లు)కు పూర్తిగా న్యాయం చేస్తూ ప్రతి మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ సీజన్లో క్లాసెన్ స్థిరత్వం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 31(22)తో ప్రారంభించిన అతను, ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ పై 52(35), లక్నో… -
Highest Run Chases: ఐపీఎల్ చరిత్రలోనే టాప్‌లో పంజాబ్, హైదరాబాద్.. ఈ టీమ్‌లకే ఎలా సాధ్యం?
Highest targets chased down in IPL: టీ20 క్రికెట్ అంటేనే దూకుడు, భారీ స్కోర్లు, ఉత్కంఠభరిత ముగింపులు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఈ దూకుడు, భారీ స్కోర్లు మరింత ఎక్కువ అనే చెప్పాలి. ముఖ్యంగా భారీ లక్ష్యాలను ఛేజ్ చేయడం దాదాపు అసాధ్యం. కానీ కొన్ని జట్లు అసాధ్యాన్ని సాధ్యం చేస్తూ చరిత్ర సృష్టించాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక లక్ష్యాలను విజయవంతంగా ఛేజ్ చేసిన రెండు టీమ్స్ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ రెండు టీమ్స్… -
Abhishek Sharma: నాకు టార్గెట్ అంటూ ఏమీ ఉండదు, అదొక్కటే తెలుసు.. అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Abhishek Sharma Batting Strategy: ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ శైలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారీ స్కోర్లు నమోదవుతున్న ఈ సీజన్లో ప్రతి టీమ్ మొదటి ఇన్నింగ్స్‌లోనే భారీ టార్గెట్‌ను ఉంచాలని చూస్తోందని, అలాంటి పరిస్థితుల్లో ఓపెనర్ల బాధ్యత మరింత పెరిగిందని తెలిపాడు. ఏ పరిస్థితిలో అయినా సరే జట్టు కోసం ముందుకు రావాల్సిందేనని స్పష్టం చేశాడు. తాను ముందే టార్గెట్లు సెట్… -
Hardik Pandya: మా స్టేడియంలో వారి పేరు మార్మోగుతోంది.. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది!
Hardik Pandya Said Hearing Opposition Chants in Wankhede Hurts: ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం వాంఖడే మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్య లాంటి టాప్ బౌలర్లు ఉన్నా.. 244 పరుగుల భారీ స్కోరును కూడా కాపాడుకోలేకపోయింది. ముందుగా ముంబై 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారీ లక్ష్యాన్ని ఛేదించింది.… -
Heinrich Klaasen: ఇక ‘డాడీ డ్యూటీ’ మొదలవుతుంది.. ఎస్ఆర్హెచ్ హీరో క్లాసెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Heinrich Klaasen Jokes about His Kids: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. వాంఖడే మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. 30 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైన క్లాసెన్ తన ఇన్నింగ్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుసగా మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ పెద్దగా టెన్షన్… -
Rohit Sharma Reaction: జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో భారీ సిక్సర్లు.. తట్టుకోలేని రోహిత్ శర్మ.. ఏం చేసాడంటే.?
Rohit Sharma Reaction: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య హై స్కోరింగ్ పోరులో SRH 8 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం రోహిత్ శర్మ రియాక్షన్. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ సమయంలో తీవ్ర అసహనంతో తన ముఖాన్ని చేతులతో కప్పుకున్న దృశ్యాలు ఇప్పుడు… -
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
MI vs SRH: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ నమోదు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు సాధించింది. చివరి 5 ఓవర్లలో ఏకంగా 62 పరుగులు రావడంతో ముంబై భారీ స్కోర్ ను అందుకుంది. ముంబై బ్యాటింగ్‌లో ర్యాన్ రికెల్టన్ కేవలం 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్స్… -
Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ ‘మా ఇంటి బంగారం’ మూవీ విడుదల తేదీపై కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. నిజానికి ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయాలని చిత్ర బృందం తొలుత భావించింది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ సినిమా జూన్ 4వ తేదీకి వాయిదా పడే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సమంత రూత్ ప్రభు తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం కావడంతో…
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!