PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగులు
- టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన PBKS
- రాజస్థాన్ ముందు 223 పరుగుల భారీ లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PBKS vs RR: న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ (RR), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు మరోసారి వారి బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో మార్కస్ స్టోయినిస్ మెరుపు దాడితో రాజస్థాన్ బౌలర్లు విలవిలలాడారు.
పంజాబ్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు ధాటిగా ప్రారంభించారు. ప్రియాన్ష్ ఆర్య కేవలం 11 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 29 పరుగులు చేసి అవుట్ అవ్వగా, మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ బాధ్యతాయుతంగా ఆడాడు. ప్రభ్‌సిమ్రాన్ 44 బంతుల్లో 59 పరుగులు (6 ఫోర్లు, 1 సిక్సర్) చేసి జట్టుకు అవసరమైన పరుగులను అందించాడు. మధ్యలో కూపర్ కానోలీ (30), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30) తమ వంతు సహకారం అందించారు.
Also Read
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
అయితే అసలైన వినోదం మార్కస్ స్టోయినిస్ బ్యాట్ నుండి మొదలైంది. క్రీజులోకి వచ్చిన క్షణం నుండే బౌండరీల వర్షం కురిపించిన స్టోయినిస్ కేవలం 22 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ చివరి 5 ఓవర్లలో ఏకంగా 72 పరుగులు రాబట్టడం విశేషం. రాజస్థాన్ బౌలర్లు లో యాష్ రాజ్ పంజా 2 వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, నందరే బర్గర్ లు చెరో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!